ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఐదు రూపాయల ఐస్‌క్రీంను లొట్టలేసుకుని తింటున్నారా.. ఈ వీడియో చూస్తే.. ఆలోచనలో పడతారు..

ABN, Publish Date - Sep 03 , 2024 | 04:47 PM

ఐస్‌క్రీం అంటే ఇష్టపడని వారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా దీన్ని ఇష్టపడుతుంటారు. వీరి అభిరుచికి తగ్గట్టుగా వ్యాపారులు కూడా అనేక రకాల ఫ్లేవర్లను అందుబాటులోకి తెస్తుంటారు. అలాగే కప్పు్ ఐస్‌క్రీంలను రూ.5కే అందిస్తుంటారు. దీంతో..

ఐస్‌క్రీం అంటే ఇష్టపడని వారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా దీన్ని ఇష్టపడుతుంటారు. వీరి అభిరుచికి తగ్గట్టుగా వ్యాపారులు కూడా అనేక రకాల ఫ్లేవర్లను అందుబాటులోకి తెస్తుంటారు. అలాగే కప్పు్ ఐస్‌క్రీంలను రూ.5కే అందిస్తుంటారు. దీంతో చాలా మంది పిల్లలు, పెద్దలు ఇలాంటి ఐస్‌క్రీంలను లొట్టలేసుకుని మరీ తింటుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా, వైరల్ అవుతున్న ఐస్‌క్రీం తయారీ వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. కప్పు ఐస్‌క్రీంలను తయారు చేయడాన్ని చూసిన వారంతా.. ‘‘వామ్మో.. కప్పు ఐస్‌క్రీంలను ఇలా చేస్తారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కప్పు ఐస్‌క్రీంను (ice cream) తయారు చేస్తున్న విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. కొన్నిసార్లు కొందరు వంటలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. శుభ్రత పాటించకపోవడం, అపరిశుభ్ర వాతావారణంలో వంటలు చేయడం చూస్తుంటాం. తాజాగా, ఓ వ్యక్తి ఐస్‌క్రీంను కూడా ఇలాగే తయారు చేస్తున్నాడు.

Optical illusion: ఇక్కడ కనిపిస్తున్న ‘Real’ మధ్యలో ‘Reel’ ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..


ఐస్‌క్రీంను బకెట్‌లోకి తీసుకున్న ఆ వ్యక్తి.. దాన్ని చిన్న బాక్సుల్లోకి నింపాల్సి వచ్చింది. ఇందుకోసం మిషన్ సాయం తీసుకోవడమో లేక గరిట వంటిది తీసుకోవడమో చేయకుండా ఏకంగా బకెట్‌లో చేయి పెట్టేశాడు. చేయి పెట్టి లోపల అటూ, ఇటూ తిప్పుతూ ఐస్‌క్రీంను (Unhygienic ice cream making) తీసుకుని కప్పుల్లో నింపుతున్నాడు. ఇలా ఏమాత్రం శుభ్రత పాటించకుండా చేతులతో ఐస్‌క్రీం వేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఐస్‌క్రీంను ఇలా నింపుతున్నారేంటీ’’.. అంటూ కొందరు, ‘‘ఇలా చేతులతో నింపడం దారుణం.. కనీస శుభ్రత పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 60 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 03 , 2024 | 05:53 PM

Advertising
Advertising