ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: బాబోయ్..! టీని ఇలాక్కూడా చేస్తారా.. ఇది టీ కాదు విషం అంటున్న నెటిజన్లు..

ABN, Publish Date - Jun 15 , 2024 | 09:40 PM

చిత్రవిచిత్ర రెసిపీలతో వంటలు చేసే వారిని చాలా మందిని చూస్తుంటాం. కొందరు మ్యాగీతో సమోసాలు చేస్తే.. మరికొందరు బిస్కట్లతో పకోడీలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి ...

చిత్రవిచిత్ర రెసిపీలతో వంటలు చేసే వారిని చాలా మందిని చూస్తుంటాం. కొందరు మ్యాగీతో సమోసాలు చేస్తే.. మరికొందరు బిస్కట్లతో పకోడీలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి టీ చేసిన విధానం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ఇది టీ కాదు.. విషం’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి టీ చేసేందుకు సిద్ధమవుతాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. అతడు టీ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. స్టవ్‌పై టీపాత్ర పెట్టిన అతను పాలు, టీ పొడి వేసి వేడి చేస్తాడు. తర్వాత అందులో చెక్కెర కూడా వేస్తాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే అందరికీ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. చక్కెర వేసిన అనంతరం అందులో పక్కనే సిద్ధంగా (Mixing Pepsi in tea) ఉంచుకున్న పెప్సీని పోస్తాడు.

Viral video: వాషింగ్‌మెషిన్‌ వద్ద మీరూ ఇలాగే చేస్తున్నారా.. ఈ వ్యక్తికి ఏం జరిగిందో చూడండి..


ఇలా అన్నింటినీ బాగా ఉడికించి, చివరకు వేడి వేడి టీని సిద్ధం చేసి కస్టమర్లకు అందిస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుతా స్పందిస్తున్నారు. ‘‘ఇదెక్కడి టీ రా బాబోయ్..!’’.. అంటూ కొందరు, ‘‘ఇది టీ కాదు విషం’’.. అంటూ మరికొందరు, ‘‘ఈ వీడియో చూస్తుంటే టీ మీద ఉన్న ఇష్టం కూడా పోతోంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 28వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: పెళ్లి జరుగుతుండగా వేదిక వెనుక వైపు వెళ్లిన వరుడు.. అనుమానం వచ్చి వధువు కూడా వెళ్లగా.. చివరకు..

Updated Date - Jun 15 , 2024 | 09:43 PM

Advertising
Advertising