ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వెల్లుల్లిని ఒలిచేందుకు ఇబ్బంది పడుతున్నారా.. వీళ్లు వాడిన ట్రిక్ చూస్తే..

ABN, Publish Date - Sep 06 , 2024 | 06:24 PM

కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న పనులు చాలా చేయాలంటే చాలా ఇబ్బందిగా మారుతుంటుంది. ఉల్లిపాయలు తరగడం చిన్న పనే అయినా చేయాలంటే ఇబ్బంది పడుతుంటారు. అలాగే వెల్లుల్లిపాయలను ఒలవడం చిన్న పనే అయినా చేయడానికి మాత్రం చాలా ఇబ్బందిగా, విసుగ్గా అనిపిస్తుంటుంది. అయితే..

కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న పనులు చాలా చేయాలంటే చాలా ఇబ్బందిగా మారుతుంటుంది. ఉల్లిపాయలు తరగడం చిన్న పనే అయినా చేయాలంటే ఇబ్బంది పడుతుంటారు. అలాగే వెల్లుల్లిపాయలను ఒలవడం చిన్న పనే అయినా చేయడానికి మాత్రం చాలా ఇబ్బందిగా, విసుగ్గా అనిపిస్తుంటుంది. అయితే కొందరు మాత్రం ఎంతో కష్టమైన పనులను సైతం.. చిన్న చిన్న టెక్నిక్‌లతో ఎంతో సులభంగా చేసేస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి ఎంతో సింపుల్‌గా వెల్లుల్లి తొక్క తీయడం చూసి నెటిజన్లు అవాక్కవుతన్నారు. ఇంతకీ అతను వాడిన ట్రిక్ ఏంటో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వెల్లుల్లికి తొక్కతీయడం (Peel the garlic) కొన్నిసార్లు సహనానికి పెద్ద పరీక్షగా మారుతుంటుంది. దీంతో చాలా మంది వెల్లుల్లిని ఒలవాలంటేనే తెగ ఇబ్బందిపడిపోతుంటారు. అయితే ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉన్నట్లే.. ఈ సమస్యకూ ఓ వ్యక్తి పరిష్కారం కనుక్కున్నాడు.

Viral Video: స్కూటీపై లగేజీ తీసుకెళ్తున్న వ్యక్తిపై అనుమానం.. చివరకు సమీపానికి వెళ్లి చూడగా.. కళ్లు జిగేల్‌మనే సీన్..


ఇతడి వాడిన ట్రిక్ చూస్తే వెల్లుల్లికి తొక్క తీసేందుకు అంతా పోటీపడతారు. ఇంతకీ ఇతను ఏం చేశాడనేగా మీ అనుమానం. ఏం లేదండీ.. నెయిల్ కట్టర్ ఆకారంలో ఉన్న కట్టర్‌తో ఈ పనిని ఎంతో సింపుల్‌గా చేసేశాడు. ముందుగా వెల్లుల్లి మధ్యలోని భాగాన్ని కట్టర్‌తో తీసేశాడు. ఆ తర్వాత ఒక వైపు నుంచి తొక్కను ఎంతో నీట్‌గా తీసేశాడు. నారింజ పండకు ఏ విధంగా తొక్క తేసేస్తారో.. అచ్చం అలాగే ఎంతో సింపుల్‌గా వెల్లుల్లి తొక్కను ఒలిచేశాడు.

Viral Video: ఒకే చెప్పు ఉందని పక్కన పడేస్తున్నారా.. ఇతడు ఎలా వాడేశాడో చూస్తే.. ఖంగుతింటారు..


ఇలా చూస్తుండగానే చాలా వెల్లుల్లిపాయలకు తొక్క తీసేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరె.. వెల్లుల్లి తొక్క తీయడం ఇంత ఈజీనా’’.. అంటూ కొందరు, ‘‘ఈ టెక్కిక్ తెలీక ఇన్నాళ్లూ ఎంతో కష్టపడ్డామే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఒళ్లు జలదరించే సీన్.. మూడు పాములను మింగిన కింగ్ కోబ్రా.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Updated Date - Sep 06 , 2024 | 06:24 PM

Advertising
Advertising