ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇతను భవిష్యత్తులో పెద్ద ఇంజినీర్ అవడం పక్కా.. చెప్పుల్లో ఇలాంటి టెక్నాలజీ ఎక్కడైనా చూశారా..

ABN, Publish Date - Oct 22 , 2024 | 11:13 AM

‘‘తెలివి ఒకరి సొత్తు కాదు’’.. అన్న సామెత చందంగా వినూత్నంగా ఆలోచించాలే గానీ కల్ల ముందు ఉన్న వస్తువులతోనే అనేక అద్భుతాలు చేయవచ్చు. ప్రస్తుతం చాలా మంది ఇలాంటి చిత్రవిచత్రమైన ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరచం చూస్తు్న్నాం. ఇలాంటి వారంతా వారి వారి ప్రయోగాలను వీడియోల రూపంలో ..

‘‘తెలివి ఒకరి సొత్తు కాదు’’.. అన్న సామెత చందంగా వినూత్నంగా ఆలోచించాలే గానీ కల్ల ముందు ఉన్న వస్తువులతోనే అనేక అద్భుతాలు చేయవచ్చు. ప్రస్తుతం చాలా మంది ఇలాంటి చిత్రవిచత్రమైన ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరచం చూస్తు్న్నాం. ఇలాంటి వారంతా వారి వారి ప్రయోగాలను వీడియోల రూపంలో నెట్టింట్లోకి వదులుతుంటారు. వీటిలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చెప్పుల్లో వాడిన టెక్నాలజీ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ఇతను భవిష్యత్తులో పెద్ద ఇంజినీర్ అవడడం పక్కా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన చెప్పు్ల్లో చేసుకున్న వింత ఏర్పాట్లను చూసి అంతా అవాక్కతున్నారు. ఈ చెప్పులు పైకి సాధారణంగా కనిపిస్తున్నా కూడా.. కింద అరలాగా ఉన్న చిన్న ట్రే తరహాలో ప్లాస్టిక్ వస్తువును ఏర్పాటు చేశాడు. దాన్ని బయటికి లాగగా.. (Cigarettes in sandals) అందులో కొన్ని సిగరెట్లు కనిపించాయి.

Viral Video: మహిళల బోగీల్లో యువకులు.. దిగే సమయంలో వారి పరిస్థితి ఎలా ఉందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


వాటిలో ఒక సిగరెట్ తీసుకున్న అతను మధ్యలో మరో ట్రే నుంచి అగ్గి పుల్లను కూడా తీసుకున్నాడు. చివరగా.. ఆ అగ్గిపుల్లను చెప్పు వెనుక భాగంలో ఏర్పాటు చేసిన కాగింతపై గీకి వెలిగిస్తాడు. ఇలా వినూత్న రీతిలో సిగరెట్లను సెట్ చేసిన ఇతన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా విచిత్రమైన బైకులను తయారు చేసే వారిని చూస్తుంటాం. అలాగే పాత వస్తువులతో కొత్త కొత్త ప్రయోగాలు చేసే వారిని కూడా చూస్తుంటాం. కానీ ఇలా చెప్పులను సిగరెట్ బాక్సుల్లా ఉపయోగించడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: వామ్మో.. ఇలాంటి సీన్లు సినిమాల్లోనే చూస్తుంటాం.. బావిలో నుంచి కొండచిలువలను ఎలా బయటికి తీస్తున్నాడో చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి చెప్పులు నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’’.. అంటూ కొందరు, ‘‘వావ్.. వాట్ ఏ స్లిప్పర్స్’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి చెప్పులు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 350కి పైగా లైక్‌లు, 70వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 22 , 2024 | 11:13 AM