ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బైకును ఇలా వాడడం ఎక్కడైనా చూశారా.. కుట్టు మిషన్‌ మోటారుగా చేసి మరీ..

ABN, Publish Date - Oct 10 , 2024 | 08:05 PM

బైకులతో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేసేవారిని చూస్తుంటాం. కొందరు బైకుల సాయంతో నీళ్ల మోటారు రన్ చేస్తే.. ఇంకొందుకు ఇదే బైకుల సాయంతో చెట్టు వేర్ల నుంచి వేరుశెనగలను వేరు చేయడం కూడా చూశాం. తాజాగా, ఓ వ్యక్తి చేసిన వింత ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు..

‘‘కాదేదీ కవితకు అనర్హం’’.. అనేది ఒకప్పటి మాట.. ప్రస్తుత పరిస్థితి ‘‘కాదేదీ సోషల్ మీడియాకు అనర్హం’’.. అన్న చందంగా మారింది. నెట్టింట ఫేమస్ అయ్యేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఏవోవే ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. వీటిలో కొన్ని ప్రయోగాలు అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బైకును వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బైకులతో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేసేవారిని చూస్తుంటాం. కొందరు బైకుల సాయంతో నీళ్ల మోటారు రన్ చేస్తే.. ఇంకొందుకు ఇదే బైకుల సాయంతో చెట్టు వేర్ల నుంచి వేరుశెనగలను వేరు చేయడం కూడా చూశాం. తాజాగా, ఓ వ్యక్తి బైకును మరో పనికి వాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

Viral Video: ఫోన్‌లో లీనమైన వ్యక్తి.. పక్కనే బుసలు కొడుతున్న కోబ్రా.. చివరకు ఏమైందో చూస్తే..


సాధారణంగా కుట్టు మిషన్‌ను అందరూ కాళ్లతో తొక్కుతూ రన్ చేయడం లేదా మోటారు సాయంతో వాడడం చూస్తుంటాం. అయితే ఈ వ్యక్తి అందరిలా కాకుండా వినూత్నంగా చేశాడు. బైకుతో కుట్టు మిషన్‌ను (man running sewing machine with the help of bike) ఎందుకు రన్ చేయకూడదు.. అని ఆలోచించాడు. ఆలోచన వచ్చిందో తడవుగా ఆచరణలోకి దిగాడు. కుట్టు మిషన్ హెడ్‌ను నేలపై పెట్టి, దాని ఎదురుగా బైకును స్టాండ్ వేసి పెట్టాడు.

Viral Video: పెగ్గు వేయగానే బయటపడ్డ టాలెంట్.. ఏకంగా బ్రూస్‌లీనే మించిపోయాడుగా..


బైకు వెనుక టైరు కుట్టు మిషన్‌ రింగ్‌కు తాకేలా సెట్ చేశాడు. చివరగా బైకును స్టార్ట్ చేయడంతో టైరు తిరగడం, దాని సాయంతో కుట్టు మిషన్ కూడా తిరగడం మొదలెట్టింది. ఇలా బైకు సాయంతో కుట్టు మిషన్‌పై దుస్తులను కుట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 2.40 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాంటి చిరుత వేట ఎప్పుడైనా చూశారా.. దఢ పుట్టిస్తున్న వీడియో..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 10 , 2024 | 08:05 PM