ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఈ చెప్పులను చోరీ చేయడం అసాధ్యమే.. ఇంతకీ ఇతను చేసిన పనేంటో చూడండి..

ABN, Publish Date - Sep 19 , 2024 | 06:04 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైలర్ అవుతోంది. ఓ వ్యక్తి హవాయి చెప్పులు ధరించి కొత్త ప్రదేశానికి వెళ్తాడు. తీరా లోపలికి వెళ్లే ముందు చెప్పులు బయట వదలాల్సి వస్తుంది. చాలా మంది అక్కడ చెప్పులు వదిలేసి ఉంటారు. అయితే..

చోరీలు జరగకుండా చాలా మంది చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే కొందరు తీసుకునే ముందు జాగ్రత్తలు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి విచిత్ర నిర్వాకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన చెప్పులు చోరీ కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇతడి తెలివితేటలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైలర్ అవుతోంది. ఓ వ్యక్తి హవాయి చెప్పులు (Hawai Chappal) ధరించి కొత్త ప్రదేశానికి వెళ్తాడు. తీరా లోపలికి వెళ్లే ముందు చెప్పులు బయట వదలాల్సి వస్తుంది. చాలా మంది అక్కడ చెప్పులు వదిలేసి ఉంటారు. అయితే ఇతను మాత్రం.. తన చెప్పులు చోరీ (theft) కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అనుకున్నాడు.

Optical illusion: మీ చూపు బాగుంటే.. ఈ చిత్రంలో దాక్కున్న ఏలియన్‌ని.. 10 సెకన్లలో పసిగట్టండి చూద్దాం..


ఇందుకోసం ఎవరూ చేయని విధంగా వింత ట్రిక్‌ను వాడేశాడు. హవాయి చెప్పుల లేసులను పీకేస్తాడు. ఇలా రెండు చెప్పులకు సంబంధించిన లేసులను పీకేసి, వాటిని భద్రంగా జేబులో వేసుకుంటాడు. మళ్లీ బయటికి వచ్చిన తర్వాత వాటిని జాయింట్ చేసి చెప్పులు ధరించాలనేది అతడి ఉద్దేశమన్నమాట. ఇలా తన చెప్పులను ఎవరూ ఎత్తుకెళ్లకుండా అతి తెలివిగా ఆలోచించాడు.

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా ఇదీ.. పరోటాలను ఇలాక్కూడా వడ్డిస్తారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘ఇలా పదే పదే పీకేస్తే.. అసలు వేసుకోవడానికే పనికిరావు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 77 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 19 , 2024 | 06:04 PM

Advertising
Advertising