ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఓరీ మీ దుంపలు తెగా.. రన్నింగ్ ఆటోలో ఈ పనులేంట్రా నాయనా.. చూశారంటే షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Nov 26 , 2024 | 11:11 AM

బైకు, ఆటోలు, కార్లు నడిపే వారు కొన్నిసార్లు చిత్ర విచిత్ర ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. కొందరు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. మరికొందరు చేసే విన్యాసాలు చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

బైకు, ఆటోలు, కార్లు నడిపే వారు కొన్నిసార్లు చిత్ర విచిత్ర ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. కొందరు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. మరికొందరు చేసే విన్యాసాలు చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు రన్నింగ్ ఆటోలో చేసిన విన్యాసం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘రన్నింగ్ ఆటోలో ఈ పనులేంట్రా నాయనా’’... అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకులు ఆటోలో (auto) చేసిన ప్రమాదకర విన్యాసాలు (dangerous stunts) చూసి అంతా షాక్ అవుతున్నారు. ఆటో నడుపుతున్న వ్యక్తి ఉన్నట్టుండి వాహనాన్ని మూడు ఓ వైపు గాల్లోకి లేపి రెండు టైర్లపై నడిపాడు. ఇలా ఆటో గాల్లోకి వేవగానే వెనుక కూర్చున్న యువకుడు.. గాల్లో ఉన్న టైరును విప్పేసి, మరో కొత్త టైరును దానికి అమర్చాడు.

Optical Illusion: మీలోని పరిశీలనా శక్తికి పరీక్ష.. ఇందులోని పిల్లల అసలు తల్లి ఎవరో కనుక్కోండి చూద్దాం..


ఆటో అలా రెండు టైర్లపై వెళ్తుండగానే.. ఆ వ్యక్తి టైరును ఎంతో చాకచక్యంగా మార్చేశాడు. ఈ క్రమంలో ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అయితే ఆటో నడుపుతున్న వ్యక్తి.. వాహనాన్ని బ్యాలెన్స్ చేయడం, వెనుక ఉన్న వ్యక్తి అంతే టాలెంట్‌తో టైరును మార్చడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ ఘటనను బైకులో వెళ్తు్న్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Viral Video: ఫారెస్ట్ గార్డ్‌కు ఎదురుపడ్డ పులి.. చాకచక్యంగా దాన్నుంచి ఎలా తప్పించుకున్నాడో చూస్తే..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రన్నింగ్ వాహనానికి టైర్లు మార్చడం గురించి విన్నాం.. ఇప్పుడు చూస్తున్నాం’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తే ప్రాణాలు పోతాయ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 9.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చేతిపై పులిపురిని తీసేయకుండా.. గుర్తుండిపోయేలా ఎలా మార్చాడో చూస్తే.. .. ఆశ్చర్యపోవాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

Viral Video: లగేజీ బ్యాగ్‌ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 26 , 2024 | 11:11 AM