ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: సైకిల్ తొక్కుతూనే ఇలా చేయడం ఎలా సాధ్యం.. ఇతను చేస్తున్న విన్యాసం చూస్తే.. షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Sep 20 , 2024 | 08:38 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సైకిల్ తొక్కడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సైకిల్ తొక్కడంలో ఆశ్చర్యం ఏముందీ అనేగా మీ సందేహం. అందరిలా సైకిల్ తొక్కి ఉంటే పట్టించుకోవాల్సిన అవసరమే ఉండదు. కానీ..

ఒక్కొక్కరికీ ఒక్కో టాలెంట్ ఉంటుంది. అయితే కొందరికి మాత్రం అనితర సాధ్యం అనిపించే టాలెంట్ ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి విచిత్ర సాహసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సైకిల్‌పై విన్యాసాలు చేసే వాళ్లను చాలా మందిని చూస్తుంటాం. అయితే సైకిల్ తొక్కుతూనే ఇతను చేసిన మరో విన్యాసం చూసి అంతా అవాక్కతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సైకిల్ తొక్కడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సైకిల్ తొక్కడంలో ఆశ్చర్యం ఏముందీ అనేగా మీ సందేహం. అందరిలా సైకిల్ తొక్కి ఉంటే పట్టించుకోవాల్సిన అవసరమే ఉండదు. కానీ ఇతను సైకిల్ తొక్కుతూనే మరో విన్యాసం (stunts) కూడా చేశాడు.

Viral Video: వామ్మో.. ఏనుగుకు తిక్కరేగితే ఇలా ఉంటుందా.. ఆహారం తినిపించాలని చూడగానే..


ఓ వైపు వైపు సైకిల్ తొక్కుతూనే (man pulled the bike while riding bicycle) మరో వైపు బైకును కూడా లాక్కుంటూ వెళ్లాడు. ఒక చేత్తో సైకిల్ హ్యాండిల్‌ను కంట్రోల్ చేస్తూ మరో చేత్తో బైకు హ్యాండిల్ పట్టుకుని.. రెండింటినీ ఏకకాలంలో నడపడం అందరనీ ఆశ్చర్యం కలిగించింది. ఒంటి చేత్తో బైకును లాక్కొస్తున్నా కూడా ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా రెండింటినీ అవలీలగా నడపడం చూసి చుట్టు పక్క ఉన్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Viral Video: వీళ్లు పిల్లలు కాదు.. పిడుగులే.. కొండచిలువతో ఏం చేస్తున్నారో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి విన్యాసం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘పెట్రోల్ ఖర్చు లేకుండా చేశాడు కదా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 82 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: కట్టేసి ఉన్న దూడ దగ్గరికి కోబ్రా ఎంట్రీ.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే.. షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 20 , 2024 | 08:38 PM