ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

ABN, Publish Date - Nov 28 , 2024 | 01:00 PM

ఓ వ్యక్తి తన కారులో పెట్రోల్ బంక్‌కు వచ్చాడు. సిబ్బంది కారు వెనుక ట్యాంక్ క్యాప్ తీసి పెట్రోల్ కొడుతుంటాడు. ఇంతలో కారు డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి కిందకు దిగి.. అక్కడే ఉన్న క్యూఆర్ కోడ్‌ను (QR code) స్కాన్ చేశాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది గానీ.. ఇక్కడే..

కొందరు చోరీలు చేసే తీరు చూస్తే కొందరికి ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరు పైకి హుందాగా కనిపిస్తూ లోలోపల వివిధ రకాల నేరాలకు పాల్పడుతుంటారు. అలాగే ఇంకొందరు డబ్బులు ఆదా చేసేందుకు కక్కర్తి పనులు చేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన కారుకు పెట్రోల్ కొట్టించే క్రమంలో డబ్బులు పంపేందుకు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు. చచివరకరు అతడు చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన కారులో పెట్రోల్ బంక్‌కు (Petrol Bunk) వచ్చాడు. సిబ్బంది కారు వెనుక ట్యాంక్ క్యాప్ తీసి పెట్రోల్ కొడుతుంటాడు. ఇంతలో కారు డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి కిందకు దిగి.. అక్కడే ఉన్న క్యూఆర్ కోడ్‌ను (QR code) స్కాన్ చేశాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది గానీ.. ఇక్కడే ఆ వ్యక్తి ఎంతో తెలివిగా వ్యవహరించాడు.

Viral Video: పులి ఆకలి బాధ.. మొసలిని వేటాడేందుకు పరుగుపరుగున వెళ్లగా.. చివరకు..


సిబ్బంది పెట్రోల్ పట్టి క్యాప్ బిగించిన తర్వాత ముందుకు వచ్చి డబ్బులు పడ్డాయో లేదో చూసుకుంటూ ఉంటాడు. అయితే ఇంతలో ఆ వ్యక్తి కారుతో సహా అక్కడి నుంచి ఉడాయిస్తాడు. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బంది మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ వెంటనే షాక్ నుంచి తేరుకుని కారు వెనుకే పరుగెడతారు. అయితే ఆ సమయంలో అక్కడే వాహనంలో ఉన్న పోలీసులు.. కారును వెంబడిస్తారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: కీటకమే కదా అని తక్కువగా చూస్తే ఇలాగే అవుతుంది.. బల్లి, పాము పరిస్థితి చివరకు..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతను కారును కూడా కొట్టుకొచ్చినట్లున్నాడు’’.. అంటూ కొందరు, ‘‘పోలీసులు సరైన సమయానికి వచ్చిన అరుదైన సందర్భం ఇది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11వేలకు పైగా లైక్‌లు, 8.90 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Optical illusion: ఈ మంచులో దాక్కున్న ద్రువపు ఎలుగుబంటిని.. 20 సెకన్లలో గుర్తిస్తే మీకు తిరుగులేనట్లే..


ఇవి కూడా చదవండి..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

Viral Video: లగేజీ బ్యాగ్‌ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 28 , 2024 | 01:00 PM