ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మొసలి వేషంలో మొసళ్లనే భయపెట్టాడు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ABN, Publish Date - Oct 06 , 2024 | 09:32 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కుక్కలు, కోతులు, ఏనుగులు, మొసళ్లకు సంబంధించిన వీడియోలు వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. మొసళ్లతో మనుషులు చనువుగా ఉండే వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు..

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కుక్కలు, కోతులు, ఏనుగులు, మొసళ్లకు సంబంధించిన వీడియోలు వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. మొసళ్లతో మనుషులు చనువుగా ఉండే వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు మొసళ్లకు ఆహారం తినిపిస్తూ ఆశ్చర్యం కలిగిస్తుంటే.. మరికొందరు వాటి మధ్య నడుస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మొసలి వేషంలో మొసళ్ల వద్దకు వెళ్లి భయపెట్టాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మొసళ్ల చెరువు వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నీళ్లలోని మొసళ్లన్నీ (crocodiles) గట్టు మీదకు వచ్చి పడుకుని ఉంటాయి. ఆ సమయంలో ఓ వ్యక్తి మొసళ్ల వద్దకు మొసలి వేషం ధరించి వెళ్తాడు. మొసలి ఆకారంలో ఉన్న తోలు ధరించి నడుచుకుంటూ వెళ్తాడు.

Viral Video: ఏనుగు వెంటపడితే ఇలా ఉంటుందా.. వీరిద్దరి పరిస్థితి చూస్తే.. షాకవ్వాల్సిందే..


ఓ మొసలి వద్దకు వెళ్లి నిలబడి, చేతిలో కర్రతో కొడతాడు. అతన్ని చూడగానే మరో మొసలి అనుకుని నోరు తెరచి భయపెట్టాలని చూస్తుంది. అయితే ఆ వ్యక్తి పదే పదే కర్రతో కొట్టడంతో ‘‘వామ్మో.. ఇదేదో వింత మొసలిలా ఉందే.. నీళ్లలోకి దూకడమే బెటర్’’.. అనుకుంటూ ఆ మొసలి ఒక్కసారిగా నీళ్లలోకి దూకుతుంది. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న మరో మొసలిని తోక పట్టుకుని లాగేందుకు ప్రయత్నిస్తాడు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..


అయినా ఆ మొసలి కూడా అతడికి ఎలాంటి హానీ చేయకుండా.. తర్వాత నీళ్లలోకి దూకుతుంది. ఇలా మొసళ్లన్నింటినీ భయపెట్టి, నీళ్లలోకి వెళ్లేలా చేస్తాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మొసలి వేషంలో చుక్కలు చూపించాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇది చాలా ఫన్నీగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: డేటింగ్ చేద్దామంటూ మూడేళ్ల తర్వాత యువతికి మెసేజ్ పంపాడు.. చివరకు ఆమె చెప్పింది విని ఖంగుతిన్నాడు.


ఇవి కూడా చదవండి..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 06 , 2024 | 09:32 PM