ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇది మామూలు టెక్నిక్ కాదుగా.. ఆటోను బైక్‌లా కాలితో ఎలా తిప్పేశాడో చూస్తే..

ABN, Publish Date - Sep 05 , 2024 | 06:42 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఆటో వెనుక వైపు నిలబడి ఉంటాడు. ఆటోలో ప్రయాణం చేసేందుకు అలా నిలబడ్డాడేమో అని అంతా అనుకుంటారు. కానీ అంతలోనే అతను చేసిన విన్యాసం చూసి..

కొందరు ఎవరికీ సాధ్యం కాని పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. మరికొందరు చిన్న చిన్న టెక్నిక్‌లతో పెద్ద పెద్ద పనులును సైతం ఈజీగా చేసేస్తుంటారు. భుజాలపై బైకులు మోసుకెళ్లడం, అనేక బస్తాలను తల మీద మోయడం తదితర విన్యాసాలను చేసే వారిని చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన కాలి సాయంతో ఆటోను బైకులా తిప్పడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇది మామూలు టెక్నిక్ కాదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఆటో వెనుక వైపు నిలబడి ఉంటాడు. ఆటోలో ప్రయాణం చేసేందుకు అలా నిలబడ్డాడేమో అని అంతా అనుకుంటారు. కానీ అంతలోనే అతను చేసిన విన్యాసం (Auto Stunts) చూసి అంతా షాక్ అవుతున్నారు.

Viral Video: వామ్మో.. వైల్డ్ బీస్ట్ పవర్ మామూలుగా లేదుగా.. సింహాలు చుట్టుముట్టడంతో.. చివరకు చూస్తుండగానే..


ఆటో వెనుక నిలబడ్డ అతను.. ఒక్కసారిగా కాలు నేలపై మోపి, ఎంతో చాకచక్యంగా ఆటో ముందు టైరును గాల్లోకి లేపాడు. ఆటో ముందు భాగం మొత్తం గాల్లోకి లేచిన తర్వాత.. బైకు తరహాలో ఆటోను కూడా చుట్టూ రౌండ్ తిప్పేస్తాడు. ఇలా కాళ్ల సాయంతో అంత పెద్ద ఆటోను సైతం బైకుని (man spins the auto rounds with legs) తిప్పినట్లుగా రౌండ్లు కొట్టడం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: సింహానికీ మనసుంటుంది.. పిల్ల సింహం నీళ్లలో పడడంతో తల్లి ఏం చేసిందో చూస్తే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘అది ఆటో అనుకున్నావా.. లేక బైక్ అనుకున్నావా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 05 , 2024 | 06:42 PM

Advertising
Advertising