ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. పచ్చి మామిడిని క్షణాల్లో పండుగా ఎలా మార్చాడంటే..

ABN, Publish Date - May 23 , 2024 | 03:49 PM

కొందరు చేసే ప్రయోగాలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. మరికొందరు వివిధ రకాల టెక్నిక్‌లతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. కొందరు చేసే ప్రయోగాలు చూస్తే.. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి...

కొందరు చేసే ప్రయోగాలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. మరికొందరు వివిధ రకాల టెక్నిక్‌లతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. కొందరు చేసే ప్రయోగాలు చూస్తే.. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి పచ్చి మామిడిని క్షణాల్లో పండుగా మార్చడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మార్కెట్‌లో వివిధ రకాల మామిడి పండ్లను విక్రయించడం చూస్తుంటాం. కొన్ని మామిడి పండ్లు చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. కొందరు వ్యాపారులు మామిడి పండ్లను ఆకట్టుకునేలా చేసేందుకు రసాయనాలను వినియోగించడం చూస్తుంటాం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి పచ్చి మామిడిని పండుగా (Mango) చేయడం చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

Viral Video: ఏనుగు ఏంటీ.. ఇలా చేసిందేంటీ..! నిద్రలేచిన కుక్కను చూసి.. సడన్‌గా..


మామిడి చెట్టు వద్దకు పసుపు రంగు (yellow color) బకెట్‌తో వెళ్లిన ఆ వ్యక్తి.. చెట్టుకు ఉన్న పచ్చి మామిడిని బకెట్‌లో ముంచి తీశాడు. దీంతో పచ్చి మామిడి కాస్తా.. క్షణాల్లో పండుగా కనిపిస్తుంది. అది కూడా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి ఐడియా మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ ఇంకొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా వ్యూస్‪‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో..! గుడ్లగూబ ఇలాంటి పనులు చేస్తాయా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Updated Date - May 23 , 2024 | 03:49 PM

Advertising
Advertising