ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: టపాసులు పేల్చి వైరల్ అవ్వాలని చూశాడు.. చివరికి ఇలా అవుతుందని ఊహించలేకపోయాడు..

ABN, Publish Date - Oct 15 , 2024 | 10:31 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఎలాగైనా సోషల్ మీడియాలో వైరల్ అవ్కాలనే ఉద్దేశంతో విచిత్ర విన్యాసం చేసేందుకు సిద్ధమయ్యాడు. టపాసులు పేల్చి నెటిజన్లు దృష్టిని ఆకర్షించాలని చూశాడు. ఇందుకు తగ్గట్టుగా..

సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొందరు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు చిత్ర విచిత్ర ప్రయోగాలు చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించాలని చూస్తుంటారు. అయితే ఇలాంటి ప్రయత్నాలు కొన్నిసార్లు బెడిసికొడుతుంటాయి. ఇలాంటి సమయాల్లో మొదటికే మోసం జరుగుతుంటుంది. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి టపాసులు పేల్చి వైరల్ అవ్వాలని చూశాడు. చివరికి ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఎలాగైనా సోషల్ మీడియాలో వైరల్ అవ్కాలనే ఉద్దేశంతో విచిత్ర విన్యాసం చేసేందుకు సిద్ధమయ్యాడు. టపాసులు పేల్చి నెటిజన్లు దృష్టిని ఆకర్షించాలని చూశాడు. ఇందుకు తగ్గట్టుగా ఓ బాంబ్‌ తీసుకుని ఇంటి పైకి వెళ్లాడు. స్టాండ్‌పై కెమెరా పెట్టి.. ఎదురుగా బాంబ్ పేల్చేందుకు సిద్ధమయ్యాడు.

Viral Video: వామ్మో.. అలా ఎలా మింగేసింది.. కొండచిలువతో బలవంతంగా కక్కించగా.. చివరకు షాకింగ్ సీన్..


బాంబుకు నిప్పు వెలిగించి, తర్వాత దానిపై గ్లాసు మూశాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టపాసు పేలే సమయంలో సరిగ్గా దానిపైన వెనక్కు తిరిగి నిలబడ్డాడు. టపాసు పేలగానే ఆ పేలుడు (man burst the firecrackers) దాటికి గ్లాసు ఎగిరి అతడి బ్యాక్‌కు గట్టిగా తాకింది. దెబ్బకు అతడికి చుక్కలు కనిపించాయి. వామ్మో.. వాయ్యో.. అనుకుంటూ చాలా సేపు ఇబ్బంది పడ్డాడు.

Viral Video: వామ్మో.. ఏంటా ఆవేశం.. చూస్తుండగానే కారును తుక్కు తుక్కు చేసిన ఏనుగు.. చివరకు..


ఇలా టపాసును వినూత్నంగా పేల్చి నెట్టింట వైరల్‌గా మారాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వైరల్ అవ్వాలని చూస్తే.. బ్యాక్ మోత మోగిందిగా’’.. అంటూ కొందరు, ‘‘ఏదో చేయాలని చూస్తే.. ఇంకేదో అయిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా లైక్‌లు, 7లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: యాక్షన్‌‌కి.. షాకింగ్ రియాక్షన్.. దంపతులను దోచువాలని చూడగా.. చివరికి ఏమైదంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 15 , 2024 | 10:31 AM