ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: స్టెతస్కోప్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈ వైద్య విద్యార్థి తెలివి మామూలుగా లేదుగా..

ABN, Publish Date - Oct 18 , 2024 | 10:11 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం చాలా మంది వింత వింత ప్రయోగాలు చేసే వారిని చూశాం. ఎక్కువగా పాత వాహనాలతో కొత్త కొత్త ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. అలాగే చాలా మంది మహిళలు తమ ఇళ్లలో పాత్రలు తోమడంలో, బట్టలు ఉతకడంలో..

కొందరు మిగతా వారికి భిన్నంగా ఆలోచిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటే.. మరికొందరు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు అతి తెలివిగా ఆలోచిస్తూ చేసే పనులు చూసినప్పుడు.. ‘‘అరే.. ఇలాక్కూడా చేయొచ్చా’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి చిత్ర విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వైద్య విద్యార్థి తన స్టెతస్కోప్‌ను వినియోగించిన విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం చాలా మంది వింత వింత ప్రయోగాలు చేసే వారిని చూశాం. ఎక్కువగా పాత వాహనాలతో కొత్త కొత్త ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. అలాగే చాలా మంది మహిళలు తమ ఇళ్లలో పాత్రలు తోమడంలో, బట్టలు ఉతకడంలో కూడా వినూత్నంగా ఆలోచించడం కూడా చూశాం. తాజాగా, ఓ వైద్య విద్యార్థి (Medical student) తెలివి తేటలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

Puzzle: రైతు పొలంలో అతడి భార్య, 5 కోళ్లు, రెండు గుర్రాలు ఉంటే.. అక్కడ మొత్తం ఎన్ని అడుగులు ఉన్నాయో చెప్పగలరా..?


క్లాస్‌రూంలో కూర్చున్న సదరు వైద్య విద్యార్థి.. ఆన్‌లైన్ క్లాసు వినేందుకు ఫోన్ ఆన్ చేసింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే అంతా అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది. ఇయర్‌ఫోన్స్, బ్లూటూత్ మర్చిపోయిన ఆమె.. క్లాసు ఎలా వినాలబ్బా.. అని కొద్ది సేపు ఆలోచించింది. అయితే ఆ వెంటనే ఆమెకు బుర్రకు ఓ అదిరిపోయే ఐడియా తట్టింది. తన మెడలో స్టెతస్కోప్ (Stethoscope) చూడగానే.. వాటినే ఎందుకు ఇయర్ ఫోన్స్ లాగా ఉపయోగించకూడదు.. అనే ఆలోచన వచ్చింది. వెంటనే స్టెతస్కోప్‌ను చెవిలో పెట్టుకుని, మరో వైపు భాగాన్ని ఫోన్ స్పీకర్ వద్ద పెట్టింది.

Viral Video: సముద్రంలో కొట్టుకుపోతున్న వృద్ధుడు.. దూరం నుంచి గమనించిన మత్య్సకారుడు.. చివరికి..


ఇలా ఫోన్ చూస్తూనే అందులోని సారాంశాన్ని స్టెతస్కోప్‌ సాయంతో వినేసిందన్నమాట. గుండె చప్పుడు తెలుసుకోవాడిని వాడే స్టెతస్కోప్‌‌ను ఇలా ఇయర్ ఫోన్స్ లాగా వాడడం చూసి అంతా అవాక్కవుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘స్టెతస్కోప్‌ నిజంగా ఇలా పని చేస్తుందంటారా’’.. అంటూ కొందరు, ‘‘సంకల్పం ఉంటే మార్గం అదే కనిపిస్తుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ కోతి మందుబాబులను మించిపోయిందిగా.. చెత్త కుండీపై దాని నిర్వాకం చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 18 , 2024 | 10:11 AM