ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Miyazaki Mango: బాబోయ్.. ఈ మామిడి పండ్లు తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. కిలో ఎంతంటే..!

ABN, Publish Date - Jun 10 , 2024 | 10:14 AM

వేసవి కాలంలో మామిడి పండ్లను ప్రతి ఒక్కరూ రుచి చూస్తారు. మామిడిలో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని చాలా రుచిగా ఉంటే మరికొన్ని సువాసనతోనే మైమరపిస్తాయి. మరికొన్ని బాగా జ్యూసీగా ఉంటాయి. ఇంకొన్ని పీచుతో మంచి విందు ఇస్తాయి. సాధారణంగా మామిడి పండ్ల ధర కిలో 100లోపు ఉంటుంది. ఎంత పెద్ద సూపర్ మార్కెట్లో కొన్నా, ఆర్గానిక్ అయినా కూడా మరీ ధర ఎక్కువేం ఉండవు. కానీ..

వేసవి కాలంలో మామిడి పండ్లను ప్రతి ఒక్కరూ రుచి చూస్తారు. మామిడిలో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని చాలా రుచిగా ఉంటే మరికొన్ని సువాసనతోనే మైమరపిస్తాయి. మరికొన్ని బాగా జ్యూసీగా ఉంటాయి. ఇంకొన్ని పీచుతో మంచి విందు ఇస్తాయి. సాధారణంగా మామిడి పండ్ల ధర కిలో 100లోపు ఉంటుంది. ఎంత పెద్ద సూపర్ మార్కెట్లో కొన్నా, ఆర్గానిక్ అయినా కూడా మరీ ధర ఎక్కువేం ఉండవు. కానీ మియాజాకి మామిడి పండ్లు తినాలంటే మాత్రం ఆస్తులు అమ్మేసుకోవాల్సిందే.. ఇంతకీ ఈ మామిడి ధర ఎందుకింత ఎక్కువ? దీంట్లో స్పెషలేంటి? తెలుసుకుంటే..

ఖాళీ కడుపుతో లవంగం నీరు తాగితే.. ఈ 5 రకాల వ్యక్తులకు భలే లాభాలు..!


మియాజాకి మామిడి పండ్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు. వీటి ధర ఒక కిలో అక్షరాలా రూ. 2.5 నుండి 3 లక్షల వరకు ఉంటుంది.

మియాజాకి మామిడి పండ్లను జపాన్ నగరంలో పండిస్తారు. ఈ మామిడి పండ్లు పండిస్తున్న నగరం పేరు మియాజాకి. ఆ నగరం పేరు మీదుగానే ఈ మామిడికి మియాజాకి అనే పేరు పెట్టారు. జపాన్, తదితర దేశాల్లో మియాజాకి మామిడి పండ్లను 'తైయోనో టమాగో' లేదా 'ఎగ్ ఆఫ్ ది సన్' అని కూడా పిలుస్తారు.

సాధారణంగా మామిడి పండ్లు పండిన తరువాత మార్కెట్ కు తీసుకెళ్లి అమ్ముతుంటారు. కానీ మియాజాకి మామిడి పండ్లను మాత్రం మియాజాకి సెంట్రల్ నగరంలో హోల్ సేల్ మార్కెట్లో వేలం వేస్తారు. అధిక ధర చెల్లించిన వారే ఈ మామిడిని సొంతం చేసుకుంటారు. అయితే భారతదేశంలో అడపాదడపా కొందరు మియాజాకి మామిడి పండ్లను పండిస్తున్నారు.

ఖాళీ కడుపుతో లవంగం నీరు తాగితే.. ఈ 5 రకాల వ్యక్తులకు భలే లాభాలు..!

పర్పుల్ కలర్ ఆహారాలు తీసుకుంటే జరిగే మ్యాజిక్ తెలుసా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 10:14 AM

Advertising
Advertising