Home » Japan
తెలుగు ప్రజలు ఎక్కడున్నా మన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు కలిగి, ప్రతి కుటుంబం భక్తిశ్రద్ధలతో జరుపుకొనే కార్తీక వన సమాధారన సువాసనలు జపాన్‌లోనూ వ్యాపించాయి.
పిల్లలకు ఎంతో ఇష్టమైన యానిమేషన్ సిరీస్ 'డోరెమాన్' . పెద్దవాళ్లలో కూడా డోరెమాన్ ఇష్టపడేవారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఇందులోని క్యారెక్టర్స్, వాటి స్టోరీలను పిల్లలు గంటలతరబడి చూస్తుంటారు.
‘‘అణ్వస్త్రాలు కాదు.. ప్రజలకు అన్నవస్త్రాలు కావాలి’’ అంటూ అణ్వాయుఽధాలకు వ్యతిరేకంగా పోరు సల్పుతున్న జపాన్‌కు చెందిన ‘నిహాన్ హిడాంక్యో’ సంస్థను ప్రపంచ ప్రఖాత నోబెల్ శాంతి పురస్కారం వరించింది.
హిరోషిమా, నాగసాకి పై అణుబాంబు దాడిలో ప్రాణాలతో బయట పడిన వారికి సేవలందిస్తున్న జపాన్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ నిహాన్ హిడాంకియోకు నోబెల్ బహుమతి వరించింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీ ఆర్టీసీ)లో ఇకమీదట మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించాలని యోచిస్తున్నామని, ఇందుకు జపాన్‌లోని తోషిబా కంపెనీ సేవలు అవసరమవుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
వారం రోజుల అమెరికా పర్యటన అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రతినిధుల బృందం జపాన్‌కు చేరుకుంది.
సాధారణంగా కిలో బియ్యం ధరెంత పలుకుతాయి. సన్నాలైన, బాస్మతీ అయినా కిలో రూ.100కి మించి ఉండవు.. కదా. మరికొన్ని రకాలు రూ.100కుపైనే ఉండొచ్చు. కానీ.. కిలో వేల రూపాయలు పలికే బియ్యం గురించి మీరెప్పుడైనా విన్నారా.
జపాన్ తన దేశంలో పని సంస్కృతిని మెరుగుపరచడానికి కీలక చర్యలు తీసుకుంది. మరింత ఎక్కువ వ్యాపారాలను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వం పని సంస్కృతిని మెరుగుపరిచే ప్రచారంతో ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో వారానికి మూడురోజులు సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
జపాన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కొరత ఉందని, ఆ దేశ కంపెన్లీలో విదేశీయులకు మెరుగైన ఉద్యోగావకాశాలు ఉన్నాయని జెట్రో(జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్) బెంగళూరు విభాగం డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుతానీ పేర్కొన్నారు.
చంద్రయాన్-3 ఘన విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన తదుపరి మూన్ మిషన్లు చంద్రయాన్-4, 5పై దృష్టిపెట్టింది.