ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పిల్ల జీబ్రాను ఎత్తుకెళ్లిన సింహం.. విడిపించుకోవడానికి ఎదురెళ్లిన తల్లి జీబ్రా.. చివరకు..

ABN, Publish Date - Aug 18 , 2024 | 06:14 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ సింహానికి పిల్ల జీబ్రా కనిపిస్తుంది. ఇంకేముందీ.. ‘‘ఈ పూటకు నా ఆకలి తీరినట్లే’’.. అని అనుకుంటూ ఆ సింహం.. పిల్ల జీబ్రాపై దాడి చేసిది. అనుకున్నట్లుగానే దాన్ని నోట కరుచుకుని ఎత్తుకెళ్లిపోయింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ..

తమ జోలికి రానంత వరకూ కొన్ని జంతువులు చాలా కామ్‌గానే కనిపిస్తుంటాయి. అదే ఒక్కసారి వాటిని కెలికితే చివరకు చుక్కలు చూపిస్తుంటాయి. ఇక వాటి పిల్లల జోలికి వెళ్తే ఇక అవతల ఉన్నది ఎంత పెద్ద జంతువైనా చిత్తు చిత్తు కావాల్సిందే. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు చాలా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సింహం పిల్ల జీబ్రాను ఎత్తుకెళ్లి చంపితినేందుకు ప్రయత్నించింది. అయితే గమనించిన తల్లి జీబ్రా సింహంతో తలబడేందుకు సిద్ధమైంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ సింహానికి పిల్ల జీబ్రా కనిపిస్తుంది. ఇంకేముందీ.. ‘‘ఈ పూటకు నా ఆకలి తీరినట్లే’’.. అని అనుకుంటూ ఆ సింహం.. (lion attacked baby zebra) పిల్ల జీబ్రాపై దాడి చేసిది. అనుకున్నట్లుగానే దాన్ని నోట కరుచుకుని ఎత్తుకెళ్లిపోయింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే సింహానికి తల్లి జీబ్రా రూపంలో పెద్ద షాక్ తగిలింది.

Viral Video: అప్పటిదాకా మనిషిలా ఉంటూ.. అంతలోనే రోబోలా ఎలా మారిపోయాడో చూడండి..


తన పిల్లను సింహం ఎత్తుకెళ్లడాన్ని చూసిన తల్లి జీబ్రా కోపంతో రగిలిపోయింది. అప్పటిదాకా ఎంతో సైలెంట్‌గా ఉన్న జీబ్రా కాస్తా.. ఒక్కసారిగా చెలరేగిపోయింది. ముందు, వెనుక చూడకుండా సింహంపై ఎటాక్ చేసింది. వెంటపడి మరీ తన కాలితో సింహం మూతిపై గట్టిగా తన్నింది. ఇలా పలుమార్లు కాళ్తతో తన్నే సరికి సింహానికి చుక్కలు కనిపించాయి. చివరకు పిల్ల జీబ్రాను వదలిసేంది. దీంతో తన పిల్లను పక్కకు లాగిన తల్లి జీబ్రా.. చివరగా తన వెనుక కాళ్లతో సింహానికి ఫినిషింగ్ పంచ్ ఇచ్చి అక్కడి నుంచి పారిపోయింది.

Viral Video: పామును మింగిన కొండచిలువ.. కాసేపటి తర్వాత దిమ్మతిరిగే సీన్.. చివరకు..


జీబ్రా దెబ్బకు షాకైన సింహం.. దూరంగా నిలబడి అలాగే చూస్తుండిపోయింది. ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ కొందరు, ‘‘సింహానికి చుక్కలు చూపించిన జీబ్రా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెద్ద ఏనుగు ముందు నీళ్ల బకెట్ పెట్టగా.. కళ్లు మూసి తెరిచే లోపు ఏం జరిగిందో చూస్తే..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: వామ్మో.. రైల్లో ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే మతిపోవాల్సిందే.. యువతుల వద్దకు వెళ్లి మరీ..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

Viral Video: బాతు పవరేంటో తెలీక దాడికి దిగిన పులి.. సమీపానికి రాగానే షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 18 , 2024 | 06:14 PM

Advertising
Advertising
<