ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇలాంటి వాడిని ఏం చేయాలి.. వేదికపై యువతి డాన్స్ చేస్తుండగా.. సమీపానికి వెళ్లి..

ABN, Publish Date - Dec 10 , 2024 | 06:28 PM

కొందరు సాటి మనుషులను గౌరవించాల్సింది పోయి.. వారిని వివిధ రకాలుగా అవమానిస్తుంటారు. ఇక మహిళల పట్ల మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. మానసికంగా, శారీరకంగా వేధిస్తూ పైశాసిక ఆనందాన్ని పొందుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా..

కొందరు సాటి మనుషులను గౌరవించాల్సింది పోయి.. వారిని వివిధ రకాలుగా అవమానిస్తుంటారు. ఇక మహిళల పట్ల మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. మానసికంగా, శారీరకంగా వేధిస్తూ పైశాసిక ఆనందాన్ని పొందుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి వేదికపై డాన్స్ చేస్తుండగా.. ఓ వ్యక్తి ఆమె వద్దకు వెళ్లి దారుణంగా ప్రవర్తించాడు. ఈ వీడియో చూసిన వారంతా.. సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది జనం ముందు వేదికపై ఓ యువతి డాన్స్ (Young woman dance) చేస్తుంటుంది. అయితే కార్యక్రమల్లో నిర్వాహకుల్లో ఒకరు ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఆమె డాన్స్ చేసే సమయంలో వేదిక పైనే ఉన్న ఆ వ్యక్తి.. కాసేపటి తర్వాత ఆమె వద్దకు వెళ్లి ఒక్కసారిగా రెచ్చిపోయాడు.

Viral Video: మెట్లు దిగడానికి బద్ధకించి భవనం పైనుంచి దూకేసిన పిల్లి.. చివరికి ఎవరూ ఊహించని సీన్..


ఆమెను బూతులు తిట్టడమే కాకుండా కాలితో తన్నుతూ (man beaten young woman) అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. అతను అంత దారుణంగా ప్రవర్తిస్తున్నా అక్కడున్న వారు ఎవరూ ప్రశ్నించే సాహసం చేయలేదు. అతను తన్నినా ఆ యువతి నవ్వుతూ తన బాధను దిగమింగుకుంటుంది. ఆ తర్వాత యథావిధిగా పైకి లేచి డాన్స్ చేసేందుకు సిద్ధమవుతుంది.

Viral Video: చిరుత పులితో కుక్క పోరాటం.. చివరకు జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..


కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి శాడిస్టును కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘అమ్మాయిపై దాడి చేస్తున్నావ్.. అసలు నువ్వు మనిషేవేనా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6.6 మిలియన్లకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఏనుగు గూండాగిరి.. రోడ్డుపై వాహనాలను బలవంతంగా ఆపి మరీ..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 10 , 2024 | 06:54 PM