ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral video: పిచ్చి పీక్స్‌కు వెళ్లినట్లుంది.. చెట్టుపై ఈ యువతి చేస్తున్న పని చూస్తే.. షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Jun 20 , 2024 | 04:59 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువతీయువకులు.. వ్యూస్, లైక్‌ల కోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదకర విన్యాసాలు చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువతీయువకులు.. వ్యూస్, లైక్‌ల కోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదకర విన్యాసాలు చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వ్యూస్ కోసం ఓ యువతి చెట్టుపై చేసిన విన్యాసం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి రీల్స్‌లో ఎలాగైనా మంచి వ్యూస్, లైక్‌లు తెచ్చుకోవడానికి విచిత్ర ప్రయోగం చేసింది. ఇందుకోసం ఏకంగా ఓ చెట్టు పైకి ఎక్కింది. అది కూడా (young woman dances on tree branch) చెట్టు కొమ్మ చివరగా నిలబడి డాన్స్ చేసింది. అంతటితో ఆగకుండా కొమ్మను పైకి, కిందకు వేగంగా కదిలిస్తూ డాన్స్‌లు వేయడం స్టార్ట్ చేసింది. ఇలా ఆమె చాలా సేపు కొమ్మపైనే నిలబడి డాన్స్ చేస్తూనే ఉంది.

Viral video: మీరు తాగే పాలు కూడా ఇలాంటివే కావొచ్చు.. ఈ వ్యాపారి చేస్తున్న పని చూస్తే..


సన్నగా ఉన్న కొమ్మ మీద, అందులోనూ కొమ్మ చివరన నిలబడి ఆమె చేస్తున్న డాన్స్ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఆ సమయంలో ఏమాత్రం కాలు జారినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది ట్రీ డాన్స్’’.. అంటూ కొందరు, ‘‘డాన్స్ బాగుంది కానీ.. ఇలా చెట్టుపై చేయడమే బాలేదు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి ప్రయోగాలు ఎవరూ చేయొద్దు’’.. అంటూ ఇంకొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

Viral video: స్నానం ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఇతను తెలివి మామూలుగా లేదుగా..

Updated Date - Jun 20 , 2024 | 04:59 PM

Advertising
Advertising