ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: దాడి చేయాలని చూసిన జంట సింహాలకు.. ఈ కుక్క ఎలా బుద్ధి చెప్పిందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN, Publish Date - Sep 04 , 2024 | 02:51 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మగ, ఆడ సింహం గడ్డి మైదానంలో పడుకుని విశ్రాంతి తీసుకుంటుంటాయి. అదే సమయంలో ఓ కుక్క అటుగా వస్తుంది. కుక్కను చూసిన సింహాలు.. ‘‘ఆహారమే మన వద్దకు నడుచుకుంటూ వస్తోంది’’.. అని అనుకుంటూ ..

అడవికి రాజు సింహం అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్నిసార్లు అవి పేరుకే సింహాలు.. చేతల్లో మాత్రం పిల్లలు అన్నట్లుగా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్నిసార్లు చిన్న చిన్న జంతువుల చేతిలోనూ మరీ దారుణంగా ఓడిపోతుంటాయి. ఇలాంటి ఆశ్చర్యకర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దాడి చేయాలని చూసి జంట సింహాలకు ఓ కుక్క గట్టి షాక్ ఇచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మగ, ఆడ సింహం గడ్డి మైదానంలో పడుకుని విశ్రాంతి తీసుకుంటుంటాయి. అదే సమయంలో ఓ కుక్క అటుగా వస్తుంది. కుక్కను చూసిన సింహాలు.. ‘‘ఆహారమే మన వద్దకు నడుచుకుంటూ వస్తోంది’’.. అని అనుకుంటూ దానిపైకి దాడికి దిగుతాయి. అయితే అప్పటిదాకా కామ్‌గా ఉన్న కుక్క కాస్తా.. సింహాలను చూసి చెలరేగిపోయింది.

Optical illusion: ఈ వంట గదిలోని ఎలుకను 20 సెకన్లలో గుర్తిస్తే.. మీకు తిరుగు లేనట్లే..


సింహాల మీదకు దూకుతూ (dog attacked the lions) ఎదురు దాడి చేస్తుంది. దీంతో ఆ రెండు సింహాలు ఒక్కసారిగా బిత్తరపోతాయి. పదే పదే వాటిని బెదిరిస్తూ భయపెడుతుంది. తీరా చూస్తే ఆ కుక్క ఓ కాలు కుంటుతూ ఉంటుంది. అయినా కూడా సింహాలకు ఏమాత్రం భయపడకుండా తనని తాను రక్షించుకుంటుంది. ఇలా చాలా సేపు సింహాలను బెదిరించిన ఆ కుక్క.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో చివరకు ఆ రెండు సింహాలు.. దాన్ని ఏమీ చేయలేక అలాగే నిలబడి చూస్తుండిపోతాయి.

Viral Video: వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. తనని నిర్లక్ష్యం చేశాడనే కోపంతో.. వేదికపైకి పైకి వెళ్లిన వెంటనే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కుక్క పవర్ చూస్తుంటే గూజ్‌బమ్స్ వస్తున్నాయి’’.. అంటూ కొందరు, ‘‘అవి అడవికి సింహాలైతే.. ఇవి గ్రామ సింహాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 79 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Updated Date - Sep 04 , 2024 | 02:51 PM

Advertising
Advertising