ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..

ABN, Publish Date - Sep 03 , 2024 | 03:45 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద మొసలి నీటి ఒడ్డున పడుకుని వేట కోసం కాచుకుని ఉంటుంది. అయితే ఎంత సేపు చూసినా ఏ జంతువూ అటువైపు వెళ్లదు. ఈ క్రమంలో దానికి ఎదురుగా ఓ తాబేలు కనిపిస్తుంది. తాబేలు సమీపంగా రావడం చూసి..

మొసలి వేట ఎంత ప్రమాదకరంగా ఉంటుందో, ఎంత పెద్ద జీవినైనా ఎంత సింపుల్‌గా వేటాడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నీటిలో ఉన్న మొసలికి ఒక్కసారిగా కంటపడిన జంతువు.. తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. వాటి దవడలకు ఉన్న పవర్‌తో ఎలాంటి జంతువునైనా ఇట్టే మట్టికరించగలవు. మరి అంతటి శక్తివంతమైన మొసలికి చేపలు, తాబేళ్లు వంటి చిన్న చిన్న జీవులు దొరికితే వదులుతుందా. తాజాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ పెద్ద మొసలికి తాబేలు చిక్కింది. తాబులే మొసలి నోటి దూరగానే చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద మొసలి (crocodile) నీటి ఒడ్డున పడుకుని వేట కోసం కాచుకుని ఉంటుంది. అయితే ఎంత సేపు చూసినా ఏ జంతువూ అటువైపు వెళ్లదు. ఈ క్రమంలో దానికి ఎదురుగా ఓ తాబేలు కనిపిస్తుంది. తాబేలు సమీపంగా రావడం చూసి నోరు తెరుకుని కదలకుండా ఉంటుంది. అక్కడికి వచ్చిన తాబేలు.. మొసలి నోటికి చిక్కుతుంది.

Viral Video: చివరికి హిప్పో కూడా రూటు మార్చిందిగా.. స్విమ్మింగ్‌ఫూల్‌లో అది చేస్తున్న నిర్వాకం చూడండి..


కానీ తాబేలును కొరికేయకుండా కొద్దిసేపు నోరు తెరుచుకుని అలాగే ఉండిపోతుంది. దీంతో తాబేలు అలెర్ట్ అయిపోయి.. మొసలి నోటి నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. దీంతో వెంటనే మొసలి అలెర్ట్ అయిపోతుంది. అంతవరకూ కామ్‌గా ఉన్న మొసలి.. తన దవడలతో (crocodile bites turtle with its jaws) తాబేలును బలంగా ప్రెస్ చేస్తుంది. దీంతో చివరకు చూస్తుండగానే తాబేలు రెండు ముక్కలైపోయింది.

Optical illusion: ఇక్కడ కనిపిస్తున్న ‘Real’ మధ్యలో ‘Reel’ ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..


ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. మొసలి పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటనే భయంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Optical illusion: మీ కంటి చూపు బాగుందో లేదో చెక్ చేసుకోండి.. ఈ వృత్తం వెనుకున్న సంఖ్య ఏంటో 10 సెకన్లలో చెప్పగలరా..?


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 03 , 2024 | 03:46 PM

Advertising
Advertising