ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

ABN, Publish Date - Sep 18 , 2024 | 09:42 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ వంట చేయడంలో సమయం ఆదా చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. వంటింట్లోకి వెళ్లిన ఆమె.. చపాతీలు చేసేందుకు సిద్ధమైంది. అయితే ఒక్కో చపాతీని చేసేందుకు..

మహిళలు ఇంటి పనులు చేయడంలో కొన్నిసార్లు అతి తెలివిగా ప్రవర్తిస్తుంటారు. డబ్బులు పొదుపు చేయాలనే ఉద్దేశంతో కొందరు, సమయం వృథా చేయకూడదనే ఉద్దేశంతో మరికొందరు చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఇటుకలతో వాషింగ్ మెషిన్ నిర్మించి కొందరు, పక్కన పడేసిన ఖాళీ వాటర్ బాటిళ్లతో దుమ్ము దులిపే వస్తువులను తయారు చేస్తూ మరికొందరు అందరినీ ఆశ్చర్యపరిచిన ఘటనలు చూశాం. తాజాగా, ఓ మహిళ వంటింట్లో చేసిన వింత ప్రయోగం వీడియో తెగ వైరల్ అవుతోంది. చపాతీలు చేయడంలో సమయం ఆదా చేయడం కోసం ఆమె చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) వంట చేయడంలో సమయం ఆదా చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. వంటింట్లోకి వెళ్లిన ఆమె.. చపాతీలు చేసేందుకు సిద్ధమైంది. అయితే ఒక్కో చపాతీని (Chapatis) చేసేందుకు చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతో చివరికి మాస్టార్ ప్లాన్ వేసింది.

Viral Video: అదృష్టం అంటే ఇతడిదే.. బైకును వెనుక వైపు నుంచి లారీ ఢీకొట్టగా.. చివరకు..


చపాతీ పిండిని ఉండలుగా చేసుకున్న పక్కన పెట్టుకుంది. ఒక్కో ఉండను చపాతీగా రుద్దకుండా వినూత్నంగా చేసింది. చపాతీ ఉండపై ప్లాస్టిక్ పెట్టి, దానిపై మరో చపాతీ ఉండ.. ఇలా సుమారు 8 ఉండలను పెట్టింది. ఆ తర్వాత అన్నింటినీ ఒకే సారి చెక్క పీటతో బలంగా ప్రెస్ చేసింది. తీసి చూడగా అన్ని ఉండలూ చపాతీలుగా మారాయి. ఆ తర్వాత వాటిని ఎంచక్కా.. పెనంపై వేసి వేడి చేసింది. ఇలా సమయం ఆదా చేస్తూ చపాతీలు చేసిన ఈమెను చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: బ్యాడ్ టైమ్ అంటే ఇదేనేమో.. వాహనాల నుంచి ప్రమాదం తప్పిందనుకుంటే.. చివరకు..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ ఇలాంటి ఐడియాలు మాకు ఎప్పుడూ రాలేదే’’.. అంటూ కొందరు, ‘‘సమయం ఆదా చేయడం అంటే ఇదేనేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఖాళీ బాటిళ్లతో ఈమె చేసిన ప్రయోగం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 18 , 2024 | 09:42 PM

Advertising
Advertising