ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. వీడేంట్రా.. మరీ ఇలా ఉన్నాడు.. రోటీ మధ్యలో పేడ ఉంచి మరీ..

ABN, Publish Date - Oct 05 , 2024 | 08:48 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైలర్ అవుతోంది. ఓ యువకుడు ఎలాగైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి చివరకు రోటీతో ఎవరూ చేయని సాహసం చేశాడు. రోడ్డు మధ్యలో ఉన్న గేదె పేడ వద్దకు వెళ్లి..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో నేమ్, ఫేమ్ కోసం కొందరు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటే.. మరికొందరు ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ లైక్‌లు, వ్యూస్ తెచ్చుకోవాలని చూస్తుంటారు. ఇంకొందరైతే ఎవరూ చేయలేని పనులను ఎంతో ఇష్టంగా చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి రోటీ మధ్యలో పేడ ఉంచి మరీ చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైలర్ అవుతోంది. ఓ యువకుడు ఎలాగైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి చివరకు రోటీతో ఎవరూ చేయని సాహసం చేశాడు. రోడ్డు మధ్యలో ఉన్న గేదె పేడ వద్దకు వెళ్లి, దాన్ని చేతిలోకి తీసుకుని రోటీ మధ్యలో పెడతాడు.

Viral Video: కోబ్రాను చుట్టేసిన కొండచిలువ.. చివరకు ఏమైందో చూస్తే.. షాకవ్వాల్సిందే..


తర్వాత దాన్ని గుండ్రంగా చుట్టి.. నోటిలో పెట్టకుని కొరుకుతాడు. పేడను తింటున్నా కూడా (Man ate dung) అతడి మొఖంలో ఎక్కడా చిన్న అసౌకర్యం కూడా కనిపించదు. పైగా దాన్ని నములుతూ..‘‘ఆహా ఎంతో రుచిగా ఉంది’’.. అంటూ తల ఊపుతూ కెమెరాకు ఫోజులు ఇస్తాడు. ఇలా ఈ వ్యక్తి చేసిన విచిత్ర ప్రయోగం వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: లారీనే ఢీకొట్టాలని చూసిన ఖడ్గమృగం.. చివరకు ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..


‘‘వ్యూస్ కోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు’’.., ‘‘ఇది చూస్తుంటనే వికారంగా ఉంది’’.., ‘‘ఇతనో మానసిక రోగిలా ఉన్నాడే’’.., ‘‘పిచ్చికీ ఓ హద్దు ఉంటుంది.. ఇతన్ని అర్జంట్‌గా మెంటల్ ఆస్పత్రికి పంపించండి’’., ‘‘సమాజంలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 28 వేలకు పైగా లైక్‌లు, 2.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: రన్నింగ్ ట్రైన్ దిగిన యువకుడు.. అంతలోనే షాకింగ్ సీన్.. రైలుకు వేలాడుతున్న వ్యక్తిని చూసి..


ఇవి కూడా చదవండి..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 05 , 2024 | 08:48 PM