ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: బస్సు డ్రైవర్ల మనసు దోచుకున్న వృద్ధుడు.. ఇంతకీ ఈయన చేసిన పనేంటంటే..

ABN, Publish Date - Mar 12 , 2024 | 08:20 PM

మానవత్వం మచ్చుకైనా కానరాని ప్రస్తుత రోజుల్లో సాటి వారిపై సానుభూతి చూపే వారే కరువయ్యారు. మంచి చేయకపోగా కీడు చేసి పైశాసిక ఆనందాన్ని పొందేవారే కనిపిస్తుంటారు. అయితే ఇలాంటి ప్రస్తుత రోజుల్లోనూ కొందరు మానవత్వం ఇంకా బతికే ఉంది.. అని నిరూపిస్తుంటారు. ఇలాంటి..

మానవత్వం మచ్చుకైనా కానరాని ప్రస్తుత రోజుల్లో సాటి వారిపై సానుభూతి చూపే వారే కరువయ్యారు. మంచి చేయకపోగా కీడు చేసి పైశాసిక ఆనందాన్ని పొందేవారే కనిపిస్తుంటారు. అయితే ఇలాంటి ప్రస్తుత రోజుల్లోనూ కొందరు మానవత్వం ఇంకా బతికే ఉంది.. అని నిరూపిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పెద్దాయన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వృద్ధుడు బస్సు డ్రైవర్ల మనసు దోచుకున్నాడు. ఇంతకీ ఈయన చేసిన పనేంటో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముంబైలో (Mumbai) ఈ ఘటన చోటు చేసుకుంది. రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ పెద్దాయన చేసిన పని చూసి అంతా శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. రోడ్డు మధ్యలోకి వచ్చిన వృద్ధుడు ఎవరి కోసమే ఎదురుచూస్తున్నట్లుగా నిలబడి ఉంటాడు. అంతలో ఓ బస్సు అక్కడికి వస్తుంది. చేయి ఎత్తగానే బస్సు ఆగుతుంది. బస్సు ఆగగానే వృద్ధుడు (old man gave biscuits to the bus driver) తన చేతిలోని బిస్కట్లను.. డ్రైవర్‌కి అందిస్తాడు. ఆ వెంటనే మరో బస్సు కూడా వృద్ధుడి వద్దకు రాగానే ఆగిపోతుంది. ఆ డ్రైవర్ కూడా వృద్ధుడు ఇచ్చిన బిస్కట్లను తీసుకుని సంతోషంగా వెళ్లిపోయాడు.

Viral Video: పురాతన సమాధిని తవ్వుతుండగా అడుగున షాకింగ్ సీన్.. ఎవరూ ఊహించని విధంగా..

ఇలా ఆ పెద్దాయన చాలా సేపు అక్కడే నిలబడి బస్సు డ్రైవర్లకు బిస్కట్లను ఇవ్వడం అందరి మనసునూ కదిలించింది. నడవడానికి కష్టంగా ఉన్న ఆ వయసులో వృద్ధుడు చేసిన మంచి పని చూసి అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వృద్ధుడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘‘ఈ పెద్దాయన ఎంతో గ్రేట్’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి మంచి వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Optical illusion: ఈ అడవిలో కనపడకుండా దాక్కున్న జంతువును.. 10 సెకన్లలో గుర్తించగలరా..?

Updated Date - Mar 12 , 2024 | 08:20 PM

Advertising
Advertising