ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అవ్వ చేసిన పనికి అవాక్కవుతున్న జనం.. మేకతో ఆమె నిర్వాకం చూస్తే..

ABN, Publish Date - Jul 09 , 2024 | 05:09 PM

ప్రస్తుత సమాజంలో యువతీయువకుల్లో చాలా మంది పిచ్చి పిచ్చి పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవడం చూస్తున్నాం. ఈ క్రమంలో కొందరు మరీ దారుణంగా ప్రవర్తిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి ...

ప్రస్తుత సమాజంలో యువతీయువకుల్లో చాలా మంది పిచ్చి పిచ్చి పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవడం చూస్తున్నాం. ఈ క్రమంలో కొందరు మరీ దారుణంగా ప్రవర్తిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఓ వృద్ధురాలికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది. ఓ అవ్వ మేకతో కలిసి చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వృద్ధురాలు మేకతో చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. మిగతా వారికి భిన్నంగా ఈ వృద్ధురాలు (old woman smoking cigarette) సిగరెట్ తాగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతటితో ఆగని ఆమె.. తన మేకల్లో ఓ మేకను పట్టుకుని దాని మొఖంపై సిగరెట్ పొగను ఊదింది. ఆమె సిగరెట్ తాగడం చూసి మేక (goat) .. దాన్ని నోటితో తాకేందుకు ప్రయత్నిస్తుంది.

Viral Video: బట్టలు ఆరబెట్టేందుకు.. బకెట్‌‌తో ఈమె చేసిన ప్రయోగం మామూలుగా లేదుగా..


ఇలా మహిళ చాలా సేపు సిగరెట్‌ను గుప్పుగుప్పుమంటూ పీలుస్తూ పొగను మేక మొఖంపైకి ఊదుతుంది. వృద్ధురాలు సిగరెట్ తాగడమే విచిత్రం అనుకుంటే.. ఆమె మేకతో చేసిన ఈ నిర్వాకం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ అవ్వేంటీ మరి విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: తెలివితక్కువ పులిని ఎప్పుడైనా చూశారా.. నీటిలో పాము అనుకుని చివరకు అది చేసిన నిర్వాకం..

Updated Date - Jul 09 , 2024 | 05:09 PM

Advertising
Advertising
<