ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన రోగి.. చివరకు స్కానింగ్ తీయగా పేగుల్లో షాకింగ్ సీన్..

ABN, Publish Date - Aug 28 , 2024 | 07:59 PM

వైద్యుల వద్దకు కొన్నిసార్లు వింత వింత కేసులు రావడం చూస్తుంటాం. కొందరు చెవి నొప్పి అంటూ వస్తారు. తీరా చూస్తే లోపలి నుంచి ఏకంగా పాములే బయటికి తీస్తుంటారు. అలాగే మరికొందరి కడుపులో వింత వింత వస్తువులు కనిపించడం కూడా చూస్తుంటాం. ఇలాంటి..

వైద్యుల వద్దకు కొన్నిసార్లు వింత వింత కేసులు రావడం చూస్తుంటాం. కొందరు చెవి నొప్పి అంటూ వస్తారు. తీరా చూస్తే లోపలి నుంచి ఏకంగా పాములే బయటికి తీస్తుంటారు. అలాగే మరికొందరి కడుపులో వింత వింత వస్తువులు కనిపించడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు నెట్టింట నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, ఇళాంటి ఘటనకు సంబంధించిన వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లాడు. స్కానింగ్ తీసిన వైద్యులు.. చివరకు అతడి కడుపులో కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యారు.


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. బీహార్ (Bihar) చంపారన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువకడు ఇటీవల కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గకపోవడంతో చివరకు తల్లిదండ్రులు అతన్ని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రమైన మోతీహరిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చివరకు అతడికి స్కానింగ్ తీశారు.

Viral Video: ఇదీ.. ఖడ్గమృగాల పవర్ అంటే.. ఎదురుగా రావడం చూసి ఈ సింహాలు ఏం చేశాయో చూడండి..


అయితే స్కానింగ్ రిపోర్టులో అతడి కడుపులోని దృశ్యం చూసి షాక్ అయ్యారు. అతడి కడుపులో ఏకంగా (knife, nail cutter and bunch of keys in the patient's stomach) చిన్న కత్తితో పాటూ నెయిర్ కట్టర్, తాళాల గుత్తి తదితర ఇనుప వస్తువులు కనిపించాయి. ఇదే విషయాన్ని అతడి తల్లిదండ్రులకు తెలియజేయడంతో అంతా అవాక్కయ్యారు. చివరకు ఆపరేషన్ చేసి వాటిని తొలించడంతో ప్రాణాపాయం తప్పింది. సదరు యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

Viral Video: అరే.. పెద్ద కష్టమే వచ్చిందే.. చీర ధరించిన మహిళలు.. ఎస్కలేటర్‌ ఎక్కడంతో.. చివరకు..


సదరు యువకుడు ఇప్పటికే మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని తెలిసింది. అందుకు సంబంధించిన మందులు కూడా తీసుకుంటున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతోనే ఇనుప వస్తువులు మింగినట్లు తెలిసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట కూడా తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వైద్యుల కృషి అభినందనీయం’’.. అంటూ కొందరు, ‘‘ఎలాంటి ప్రమాదమూ జరగలేదు.. థ్యాంక్స్ గాడ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: పడగ విప్పిన పామును కూడా కూల్ చేసిన గేదె.. చివరికి ఏమైందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 28 , 2024 | 07:59 PM

Advertising
Advertising