ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అంత వరకూ వాటర్ ట్యాంక్.. అంతలోనే డీజే సిస్టమ్.. వీళ్ల తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..

ABN, Publish Date - Aug 04 , 2024 | 10:10 AM

ఇంట్లోని పాత వస్తువులపై వివిధ ప్రయోగాలు చేస్తూ చివరకు వాటిని సరికొత్తగా మారుస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే ప్రయోగాలు చూసినప్పుడు.. ‘‘నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’’... అని అనిపిస్తుంటుంది. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను ...

ఇంట్లోని పాత వస్తువులపై వివిధ ప్రయోగాలు చేస్తూ చివరకు వాటిని సరికొత్తగా మారుస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే ప్రయోగాలు చూసినప్పుడు.. ‘‘నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’’... అని అనిపిస్తుంటుంది. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో రోజూ చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ వ్యక్తి చేసిన వింత ప్రయోగానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. అంత వరకూ ఉన్న వాటర్ ట్యాంక్‌ కాస్తా.. అంతలోనే డీజే సిస్టమ్‌గా ఎలా మారిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంటిపై ఉన్న ప్లాస్టిక్ వాటర్‌ ట్యాంక్‌ను (Plastic water tank) సరికొత్తగా మార్చాలని నిర్ణయించున్నట్లున్నాడు. అయితే దాన్ని ఎలా మార్చాలి.. అనే విషయంపై వివిధ రకాలుగా ఆలోచించి, చివరకు ఓ నిర్ణయానికి వచ్చాడు. ప్లాస్టిక్ ట్యాంక్‌ను డీజే సిస్టమ్‌గా (DJ system) మార్చేస్తే ఎలా ఉంటుందని అనుకున్నాడు.

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..


అనుకున్నదే తడవుగా ట్యాంక్ పైన మూత తొలగించి, దాని స్థానానికి సరిపడా పెద్ద స్పీకర్‌ను అమర్చాడు. ఇలా స్పీకర్‌ను ఫిక్సం చేసిన (Speaker fitting to water tanker) తర్వాత ఫైనల్‌గా తన ప్రయత్నం ఎంత వరకూ ఫలించిందో తెలుసుకునేందుకు ప్రయోగం స్టార్ట్ చేశాడు. స్పీకర్‌కు వైర్ కనెక్షన్ ఇచ్చి, పాటలు ప్లే చేశాడు. దీంతో అప్పటిదాకా వాటర్ నింపుకొనేందుకు ఉపయోగించిన ట్యాంకర్ కాస్తా.. ఆ తర్వాత నుంచి డీజీ సౌండ్ అందించింది. పెద్ద పెద్ద డీజే స్పీకర్ల నుంచి ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్ వస్తుందో.. అచ్చం అలాగే ఈ ట్యాంక్ నుంచి కూడా వచ్చింది.

Viral Video: బైకుపై మధ్యలో కూర్చున్న ప్రేమికులు.. సైలెంట్‌గా చేసిన పని చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయిరా.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లౌడ్ స్పీకర్’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 33 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: బాబోయ్.. ఓ వైపు హెవీ రైన్.. మరోవైపు గూడ్స్ ట్రైన్.. సీన్ చూస్తే మతిపోవాల్సిందే..!

Updated Date - Aug 04 , 2024 | 10:10 AM

Advertising
Advertising
<