ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: సింహాన్ని చుట్టేసిన కొండచిలువ.. చివరికి ఏమైందో చూస్తే కళ్లు తేలేస్తారు..

ABN, Publish Date - Dec 15 , 2024 | 12:21 PM

అడవిలో సింహాలకు ఎదురు ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి జంతువైనా సింహాన్ని చూస్తే భయంతో వణికిపోతుంది. వాటికి ఎదురెళ్లే సాహసం చేయవు. అయితే కొన్నిసార్లు మాత్రం ఇలాంటి సింహాలు కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. పాములు, ఏనుగులు, ఎలుగుబంట్ల రూపంలో షాక్‌లు తగులుతుంటాయి. ఇలాంటి..

అడవిలో సింహాలకు ఎదురు ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి జంతువైనా సింహాన్ని చూస్తే భయంతో వణికిపోతుంది. వాటికి ఎదురెళ్లే సాహసం చేయవు. అయితే కొన్నిసార్లు మాత్రం ఇలాంటి సింహాలు కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. పాములు, ఏనుగులు, ఎలుగుబంట్ల రూపంలో షాక్‌లు తగులుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ సింహానికి కొండచిలువ రూపంలో పెద్ద సమస్య వచ్చి పడింది. ఊహించని విధంగా ఓ కొండచిలువ సింహాన్ని చుట్టేసింది. దీంతో దాన్నుంచి తప్పించుకునేందుకు సింహం శతవిధాలా ప్రయత్నించింది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలోని రోడ్డు పక్కన ఉన్న ఓ సింహానికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అటుగా వచ్చిన ఓ పెద్ద కొండచిలువ ఊహించని ( python attacked a lion) విధంగా సింహాన్ని ఎటాక్ చేసింది. కొండచిలువ అనూహ్య దాడితో సింహం షాక్ అయింది. దాన్నుంచి విడిపించుకోవడానికి ఎంతో ప్రయత్నించింది.

Viral Video: వామ్మో.. ఇదేంటీ.. చలి నుంచి తప్పించుకోవాలని మంటపై పడుకున్న వ్యక్తి.. చివరికి జరిగింది చూస్తే..


అయితే కొండచిలువ మాత్రం ఎంతో చాకచక్యంగా సింహం మెడను చుట్టేసుకుంది. మెడ వద్ద గట్టిగా పట్టేసుకోవడంతో సింహం విలవిల్లాడిపోయింది. శతవిధాలా ప్రయత్నించినా కొండచిలువ మాత్రం సింహాన్ని వదల్లేదు. ‘‘ఈ రోజు ఎలాగైనా నిన్ను వదిలేదు లేదు’’.. అన్నట్లుగా సింహాన్ని రౌండ్లు రౌండ్లు చుట్టేసి కిందపడేసేందు ప్రయత్నించింది. అయితే చివరకు ఎలాగోలా ఆ సింహం.. కొండచిలువ నుంచి తప్పించుకుంది. సింహాన్ని వదిలేసిన కొండచిలువ తర్వాత మెల్లగా దాని దారిని అది వెళ్లిపోయింది.

Viral Video: వధువుకు స్వీట్ తినిపించాలని చూసిన వరుడు.. చివరకు ఆమె రియాక్షన్ చూసి అంతా షాక్..


ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరిగింది. కొందరు దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహానికి చుక్కలు చూపించిన కొండచిలువ’’.. అంటూ కొందరు, ‘‘కొండచిలువ పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: తవ్వకాల్లో బయటపడ్డ మానవ ఎముక.. మోకాలి వద్ద పరిశీలించగా షాకింగ్ సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 15 , 2024 | 01:21 PM