ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: సీలింగ్‌‌లో ఏముందో అని భయం భయంగా చూశాడు.. చివరకు ఉన్నట్టుండి లోపలి నుంచి..

ABN, Publish Date - Oct 11 , 2024 | 07:00 PM

ఓ ఇంటి సీలింగ్ నుంచి వింత వింత శబ్ధాలు వస్తుండడంతో లోపల ఉన్న వారు భయపడ్డారు. అందులో ఏముందో తెలుసుకునేందుకు ఓ వ్యక్తి ధైర్యంగా ముందుకు వచ్చాడు. ఓ చేతిలో టార్చిలైటుతో పాటూ మరో చేతికి ప్లాస్టిక్ కవర్ తగిలించుకుని వెళ్లాడు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో వింతలు, విశేషాలు, వినోదంతో కూడిన వీడియోలతో పాటూ ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే వీడియోలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో జంతువులు, విషసర్పాలు తదితరాలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సీలింగ్‌ నుంచి వింత వింత శబ్ధాలు వస్తుండడంతో.. అందులో ఏముందో తెలుసుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. భయంగా భయంగానే అక్కడికి వెళ్లి చూడగా.. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంటి సీలింగ్ నుంచి వింత వింత శబ్ధాలు వస్తుండడంతో లోపల ఉన్న వారు భయపడ్డారు. అందులో ఏముందో తెలుసుకునేందుకు ఓ వ్యక్తి ధైర్యంగా ముందుకు వచ్చాడు. ఓ చేతిలో టార్చిలైటుతో పాటూ మరో చేతికి ప్లాస్టిక్ కవర్ తగిలించుకుని వెళ్లాడు.

Optical illusion: ఈ పార్క్‌లో దాక్కున్న ఊసరవెళ్లిని 20 సెకన్లలో కనిపెట్టగలరా..


సీలింగ్‌పై ఉన్న అట్ట ముక్కను పట్టుకుని కిందకు లాగి, లోపల టార్చి లైటు వేసి చూశాడు. అయితే ఇలా లైటు వేసి చూశాడో లేదో.. లోపలి నుంచి ఓ పెద్ద (Python in the ceiling) కొండ చిలువ బయటికి దూసుకొచ్చింది. అత్యంత వేగంగా దూసుకొచ్చి అతడిని పట్టుకోవాలని చూసింది. అయితే ఆ వ్యక్తం వెంటనే ఎంతో చాకచక్యంగా కిందకు వంగి తప్పించుకున్నాడు. ఇదంతా వీడియో తీస్తున్న వ్యక్తి కూడా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు.

Viral Video: బుసలు కొడుతున్న పామును.. గజాగజా వణికించిన తేలు.. చివరకు ఏం జరిగిందో చూడండి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అతడి తలను షూట్ చేయాలని చూసింది’’.. అంటూ కొందరు, ‘‘ఈ వ్యక్తి ఎంతో తెలివిగా తప్పించుకున్నాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20 లక్షలకు పైగా లైక్‌లు, 77.7 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కుక్కర్ తెరుచుకోలేదని పొరపాటున ఇలా చేస్తున్నారా.. వీళ్లకేమైందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 11 , 2024 | 07:00 PM