ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: పొట్టేళ్లు కూడా దొంగ దెబ్బ తీయగలవు.. ఇతడితో ఎలా ఆడుకున్నాయంటే..

ABN, Publish Date - Jun 08 , 2024 | 09:38 PM

కోపం, పగ, ప్రతీకారాలన్నీ మనుషులకే సాధ్యం అని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు జంతువుల విషయంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. మనుషులపై ఎదురుదాడి చేసేవి కొన్నైతే..

కోపం, పగ, ప్రతీకారాలన్నీ మనుషులకే సాధ్యం అని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు జంతువుల విషయంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. మనుషులపై ఎదురుదాడి చేసేవి కొన్నైతే.. మరికొన్ని జంతువులు తెలివిగా దొంగదెబ్బ కూడా కూడా తీస్తుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. కొన్ని పొట్టేళ్లు ఓ వ్యక్తిపై కోపం పెంచుకున్నాయి. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాయి. చివరకు ఏం చేశాయో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి దారి వెంట వెళ్తుండగా అతడికి మూడు పొట్టేళ్లు ఎదరవుతాయి. సమీపానికి రాగానే అతను వాటిని పక్కకు తోలడానికి ప్రయత్నిస్తాడు. దీంతో ఆ పొట్టేళ్లకు అతడిపై కోపం వచ్చినట్లుంది. కానీ అప్పుడు ఏమీ అనకుండా.. అక్కడే నిలబడతాయి. అతను కాస్త ముందుకు వెళ్లగానే అతడి వెంటె వెళ్తాయి. ఇంకాస్త ముందుకు వెళ్లగానే.. వాటిలో ఓ పొట్టేళ్లు వేగంగా అతడి వెనుకే వెళ్తుంది. ఎవరూ గమనించలేదని సరిచూసుకుని, ఒక్కసారిగా అతడిని (Ram attacks man ) వెనుక నుంచి ఢీకొడుతుంది. దెబ్బకు అతను ధబేల్‌మని కింపడిపోతాడు.

Viral video: పులి నుంచి తప్పించుకోవడానికి కొండముచ్చుల పక్కా స్కెచ్.. సడన్‌గా ఎటాక్ చేయడంతో చివరకు..


అతన్ని ఢీకొట్టగానే.. చిన్న పిల్లలు పారిపోయినట్లుగా.. ఆ మూడు పొట్టేళ్లు కలిసి అక్కడి నుంచి దూరంగా పారిపోతాయి. పొట్టేళ్ల నిర్వాకానికి షాకైన అతను షాక్ అవుతాడు. మెల్లగా మైకి లేచి, వాటి వైపు వెళ్లాలని చూస్తాడు. కానీ మళ్లీ ఉన్నట్టుండి నిలబడి.. ‘‘ఈ పొట్టేళ్లతో ఎందుకొచ్చిన గొడవ.. ఇక్కడి నుంచి వెళ్లిపోతే మంచిది’’.. అనుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: రాళ్లను పగులగొడుతుండగా కలిసొచ్చిన అదృష్టం.. అడుగున అనుమానాస్పదంగా ఉండడంతో..

Read more!

Updated Date - Jun 08 , 2024 | 09:38 PM

Advertising
Advertising