ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కారులో కూర్చుని ఖంగుతిన్న వ్యక్తి.. డోరు వేయాలని చూడగా.. షాకింగ్ సీన్..

ABN, Publish Date - Oct 13 , 2024 | 09:46 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని నవ్విస్తే.. మరికొన్ని అయ్యోపాపం.. అనేలా ఉంటాయి. అలాగే ఇంకొన్ని షాక్‌కు గురి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కారులో కూర్చుని డోరు వేయాలని చూడగా..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని నవ్విస్తే.. మరికొన్ని అయ్యోపాపం.. అనేలా ఉంటాయి. అలాగే ఇంకొన్ని షాక్‌కు గురి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కారులో కూర్చుని డోరు వేయాలని చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘కారులో ఇలాంటి సీన్ ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కార్లు, బైకులు నడిపే సమయంలో కొన్నిసార్లు ఊహించని దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఇంజిన్, బైకు లైటు ప్రాంతాల్లో శబ్ధాలు రావడం.. ఏంటా అని చూస్తే పాములు కనిపించడం చూస్తుంటాం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కారులో విచిత్ర ఘటన చోటు చేసుకుంది.

Viral Video: స్కూటీతో దుస్తుల వాషింగ్.. ఇతడి తెలివి మామూలుగా లేదుగా..


ఓ వ్యక్తి కారులో కూర్చుని డోరు మూయాలని చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. డోరు మధ్యలో ఎరుపు, నలుపు రంగులో (snake in the middle of car door) ఉన్న ఓ పాము కనిపించింది. చూసేందుకు అది డోరు చుట్టూ ఉండే రబ్బర్‌లా కనిపించింది. కానీ తర్వాత కాస్త తీక్షణంగా చూడగా పాము అని అర్థమైంది. దీన్ని చూడగానే ఆ వ్యక్తి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. తర్వాత ఈ పామును వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Viral Video: అరటి, యాపిల్, జామపండుతో ఇతడు చేసిన ప్రయోగం చూస్తే.. ఖంగుతినాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలుకలను పట్టుకోవడానికి పాములు ఎక్కువగా ఇలా వస్తుంటాయి’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. ఇలాంటి సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 64 వేలకు పైగా లైక్‌లు, 9.7 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: ఎల్‌ఈడీ బల్బుకు హైసెక్యూరిటీ.. వీళ్ల అతి తెలివి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 13 , 2024 | 09:46 PM