ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇది కదా పెంపకం అంటే.. స్కూల్‌‌కు వెళ్తూ దారి మధ్యలో ఈ విద్యార్థి చేసిన పని చూడండి..

ABN, Publish Date - Oct 02 , 2024 | 03:24 PM

మానవత్వం మంటగలిసిపోతున్న ప్రస్తుత సమాజంలో సాటి వారి పట్ల కనీసం సానుభూతి చూపించే వారు కూడా కరువయ్యారు. ఇక పిల్లలేమో స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో మునిగిపోతూ మంచి, మానవత్వం అంటే ఏంటో కూడా తెలీని పరిస్థితిలో ఉన్నారు. కొందరు విద్యార్థులైతే చిన్న వయసులోనే ..

మానవత్వం మంటగలిసిపోతున్న ప్రస్తుత సమాజంలో సాటి వారి పట్ల కనీసం సానుభూతి చూపించే వారు కూడా కరువయ్యారు. ఇక పిల్లలేమో స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో మునిగిపోతూ మంచి, మానవత్వం అంటే ఏంటో కూడా తెలీని పరిస్థితిలో ఉన్నారు. కొందరు విద్యార్థులైతే చిన్న వయసులోనే చెడు అలవాట్లకు బానిసలై నేరాలకు పాల్పడుతున్న సందర్భాలను కూడా చూస్తున్నాం. ఇలాంటి సమయంలో కొందరు చేసే పనులు చూసినప్పుడు మానవత్వం ఇంకా బతికే ఉందని అనిపిస్తుంటుంది. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్కూల్‌కు వెళ్తూ దారి మధ్యలో ఓ విద్యార్థి చేసిన పని చూసి అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ విద్యార్థి బ్యాగ్ తగిలించుకుని స్కూల్‌కు నడుస్తూ వెళ్తుండగా ఆ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దారి మధ్యలో రోడ్డు పక్కన ఉన్న రెండు కుక్క పిల్లలు ఆకలితో ఉన్నట్లు గుర్తించిన ఆ విద్యార్థి.. ‘‘కుక్కలే కదా.. ఎలా చస్తే నాకెందుకులే’’.. అని అందరిలా అనుకోకుండా వాటి దగ్గరికి వెళ్లి ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు.

Viral Video: తన భర్తే అనుకుని ఈమె చేసిన నిర్వాకంతో ఖంగుతిన్న యువకుడు.. చివరకు ట్విస్ట్ ఏంటంటే..


అంతటితో ఆగకుండా బ్యాగులోని తన క్యారియర్ ఓపెన్ చేసి, అందులోని (student fed the dogs) భోజనాన్ని వాటికి తినిపించాడు. ఈ క్రమంలో భయపడి దూరంగా వెళ్తున్న కుక్కలను దగ్గరికి తీసుకుని మరీ భోజనం పెట్టాడు. ఇలా ఆకలితో ఉన్న కుక్క పిల్లలకు తాను తెచ్చుకున్న భోజనం పెట్టి మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపించాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ఏనుగుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది.. ఆటో డ్రైవర్ ఎదురుగా వెళ్లడంతో.. చివరకు..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటి సంస్కారం నేర్పాలి’’.. , ‘‘విద్యార్థులకు ఉపాధ్యాయులు కూడా ఇలాంటి విషయాలను నేర్పించాలి’’.., ‘‘ఇలాంటి పిల్లలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు’’.., ‘‘ఈ విద్యార్థిని చూసి పిల్లలు చాలా నేర్చుకోవాల్సి ఉంది’’.., ‘‘ఇతడి తల్లిదండ్రులను అభినందించాలి’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా లైక్‌లు, 45 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎస్కలేటర్ ఎక్కిన యువతులు.. ఉన్నట్టుండి కిందకు దిగి ఏం చేశారో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 02 , 2024 | 03:24 PM