ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ప్రమాదానికి గురైన బైకర్‌ను చూసి కారు ఆపాడు.. ఆ వెంటనే జరిగిన ఘటనతో ఖంగుతిన్నాడు..

ABN, Publish Date - Dec 11 , 2024 | 12:38 PM

నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నేరస్థులు నేరాలు చేయడంలో రోజుకో పంథాను అనుసరిస్తున్నారు. కొందరు అత్యంత తెవివిగా ఆలోచిస్తూ నేరాలు చేయడం చూసిననప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి చిత్రవిచిత్ర నేరాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నేరస్థులు నేరాలు చేయడంలో రోజుకో పంథాను అనుసరిస్తున్నారు. కొందరు అత్యంత తెవివిగా ఆలోచిస్తూ నేరాలు చేయడం చూసిననప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి చిత్రవిచిత్ర నేరాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి.. రోడ్డు పక్కన ప్రమాదానికి గురైన బైకర్‌ను చూసి వాహనం ఆపాడు. వారి వద్దకు వెళ్లి పరిశీలిస్తుండగా.. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా.. రోడ్డు పక్కన ఇద్దరు యువకులు బైకు ప్రమాదానికి (Bike accident) గురై ఉండడాన్ని గమనిస్తాడు. వెంటనే కారును ఆపి వారి వద్దకు వెళ్తాడు. ముందుగా వారిలో ఓ వ్యక్తి వద్దకు వెళ్లి పైకి లేపాలని చూస్తాడు. అయితే అతను దూరంగా పడి ఉన్న మరో వ్యక్తిని కాపాడాలని కోరతాడు. దీంతో కారు యజమాని.. దూరంగా పడి ఉన్న యువకుడి వద్దకు వెళ్తాడు.

Viral Video: చిరుత పులులకు చుక్కలు చూపించిన నక్క.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


అతన్ని పట్టుకుని పైకి లేపాలని చూస్తుండగా.. ఇంకో వ్యక్తి సడన్‌గా పైకి లేచి కారు (Car theft) తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. తన కారును తీసుకెళ్లడాన్ని చూసి షాకైన యజమాని.. దాని వెనుకే పరుగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంతలో ఆ రెండో వ్యక్తి కూడా బైకు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇలా ప్రమాదం జరిగినట్లు నటించి, కారు యజమానిని మోసం చేసిన యువకుల వీడియో వైరల్ అవుతోంది.

Viral Video: ఇలాంటి తెలివితేటలు ఇతడికే సాధ్యం.. చలి తగలకుండా మంచం కింద ఇలా ఎవరైనా చేస్తారా..


అయితే చూస్తుంటే.. ఇదంతా అవగాహన కల్పించడానికి అంతా కలిసి చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ దొంగల తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇది కావాలని చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా.. సందేశం చాలా బాగుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1700కి పైగా లైక్‌‌లు, 3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మొసళ్లు ఎంత డేంజరో తెలుసా.. నీళ్లు తాగడానికి వెళ్లిన పందిని ఎలా పట్టుకున్నాయో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 11 , 2024 | 12:38 PM