ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఆరబెట్టిన వడియాలకు పులి కాపలా.. మేడపైన ఎలా సెట్ చేసిందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

ABN, Publish Date - Dec 04 , 2024 | 01:17 PM

చాలా మంది మహిళలు ఇళ్లల్లో పనులు చేసుకుంటూనే వాటిని వీదియోలుగా మార్చి నెట్టింట్లోకి వదలడం సర్వసాధారణమైంది. తమ దినచర్యలో చేసే పనులను వీడియోలుగా మారుస్తుంటే.. మరికొందరు వింత వింత టెక్నిక్‌లతో అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ..

చాలా మంది మహిళలు ఇళ్లల్లో పనులు చేసుకుంటూనే వాటిని వీదియోలుగా మార్చి నెట్టింట్లోకి వదలడం సర్వసాధారణమైంది. తమ దినచర్యలో చేసే పనులను వీడియోలుగా మారుస్తుంటే.. మరికొందరు వింత వింత టెక్నిక్‌లతో అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ తన ఇంటి మేడ పైన ఆరబెట్టిన వడియాలకు పులిని కాపలాగా పెట్టింది. పులి కాపాలగా ఉండడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈమె ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) తన ఇంటి మేడ పైన వడియాలు తదితర ఆహార పదార్థాలను ఆరబెట్టింది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో అదే పనిగా ఓ వ్యక్తి వాటికి కాపలాగా ఉండాల్సిన పరిస్థితి. కానీ ఈమె మాత్రం అలా చేయకుండా వినూత్నంగా ఆలోచించింది. మనిషిని కాపలాగా పెట్టేకంటే పులిని (tiger) కాపలాగా పెడితే ఎలా ఉంటుందీ అని ఆలోచించింది.

Viral Video: పోలీస్ స్టేషన్ అనుకున్నావా.. పబ్ సెంటర్ అనుకున్నావా.. లాకప్‌లో ఇతనేం చేస్తున్నాడో చూస్తే..


ఏంటీ.. పులి అనగానే గుండె జారిపోయిందా.. ఒరిజినల్ పులిని పెట్టడం సాధ్యం కాకపోయినా బొమ్మ పులిని పెట్టడం కష్టమేమీ కాదు కదా. ఇలా ఆలోచన వచ్చిందే తడవుగా ఆమె.. తమ ఇంట్లోని బొమ్మ పులిని తీసుకొచ్చి మేడపైన సెట్ చేసింది. ఈ బొమ్మను దూరం నుంచి చూడగా.. అచ్చం ఒరిజినల్ పులిలానే అనిపిస్తోంది. దీంతో కోతులు అటువైపు వెళ్లాలంటేనే భయపడుతున్నాయి. నిజంగా పులి అక్కడికి వచ్చి వడియాలకు కాపలాగా ఉందేమో అని అనిపిస్తుంది.

Viral Video: బస్టాప్‌లో కూర్చున్న వ్యక్తి పైకి దూసుకెళ్లిన బస్సు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..


ఈమె తెలివితేటలు చూసిన వారంతా ముక్కన వేలేసుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇంట్లో భార్య ముందు పులి అయినా పిల్లిలా మారాల్సిందే’’.. అంటూ కొందరు, ‘‘ఈమె తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వరద నీటిలో బైకు డ్రైవింగ్.. తీరా బయటికి వచ్చిన తర్వాత చూడగా.. దిమ్మతిరిగే ట్విస్ట్..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 04 , 2024 | 01:17 PM