ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical illusion: మీ కళ్లు పవర్‌ఫుల్‌గా ఉన్నాయా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న గంటను 15సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

ABN, Publish Date - Dec 24 , 2024 | 08:46 PM

Optical illusion: ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో కొందరు పిల్లలు ఓ రెస్టారెంట్ వద్ద ఉంటారు. అంతా క్యూలో వెళ్తూ తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను ప్లేటులో తెచ్చుకుని భోజనం చేస్తుంటారు. వారిలో ముగ్గురు బాలురతో పాటూ ఇద్దరు బాలికలు ఉంటారు. అయితే ఇదే చిత్రంలో ఓ గంట కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..

Hiding Ghanti Optical illusion Viral Photo

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన కళ్లను మోసం చేస్తుంటాయి. పైకి కనిపించేది ఒకటైతే.. అందులో అనేక రూపాలు, అనేక వస్తువులు కనిపించకుండా దాక్కుని ఉంటాయి. కానీ పైకి మాత్రం అలాంటి సందేహమే రాదు. తీక్షణంగా గమనిస్తే మాత్రం ఆ తేడాలను ఈజీగా గమనించవచ్చు. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడానికి ప్రయత్నించడం వల్ల కాలక్షేపంతో పాటూ మనలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఇందుకోసం తాజాగా, ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిస్తున్న చిత్రంలో దాక్కుని ఉన్న గంటను 15సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో కొందరు పిల్లలు ఓ రెస్టారెంట్ వద్ద ఉంటారు. అంతా క్యూలో వెళ్తూ తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను ప్లేటులో తెచ్చుకుని భోజనం చేస్తుంటారు. వారిలో ముగ్గురు బాలురతో పాటూ ఇద్దరు బాలికలు ఉంటారు.

Optical illusion: ఆహార ప్రియులు మాత్రమే.. ఇందులో బర్గర్ ఎక్కడుందో కనిపెట్టగలరు..


అలాగే రెస్టారెంట్ కౌంటర్‌లో ఓ మహిళ ఉంటుంది. అక్కడ అనేక రకాల ఆహార పదార్థాలను కూడా చూడొచ్చు. అయితే ఇదే చిత్రంలో ఓ గంట కూడా దాక్కుని ఉంది. అదేంటీ.. అక్కడ మనుషులు, ఆహారంతో కూడిన ప్లేట్లు తప్ప ఇంకేమీ లేవు కదా.. అని మీకు అనిపించవచ్చు. కానీ మీ కంటికి కనిపించకుండా ఓ గంట కూడా (hiding Ghanti) దాక్కుని ఉంది.

Optical Illusion Personality Test: మీరు కూర్చునే భంగిమ.. మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలుసా..


అయితే ఆ గంటను గుర్తించడం అంత సులభమైతే కాదు. అలాగని అంత పెద్ద కష్టం కూడా కాదు. కాస్త తీక్షణంగా గమనిస్తే మాత్రం ఆ గంటను ఎంతో ఈజీగా కనిపెట్టవచ్చు. ఎంతో మంది ఆ గంటను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వారిలో కొందరు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతున్నారు.

Optical illusion: కేవలం డేగ చూపు గల వారే.. ఇందులో దాక్కున్న బ్రష్‌ను 15 సెకన్లలో గుర్తించగలరు..


ఇంకెందుకు ఆలస్యం ఆ గంట ఎక్కడుందో కనిపెట్టండి మరి. ఒకవేళ ఇప్పటికీ మీ వల్ల కాకపోతే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Optical illusion: ఈ చిత్రంలో ఆమెతో పాటూ మరో రెండు ముఖాలు ఉన్నాయి.. 15 సెకన్లలో కనుక్కంటే మీరే తోపు..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 24 , 2024 | 08:46 PM