ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

ABN, Publish Date - Aug 24 , 2024 | 06:16 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన యాక్టివా స్కూటర్‌ను రోడ్డు పక్కన ఆపి పని మీద బయటికి వెళ్లాడు. పని ముగించుకున్న తర్వాత అక్కడికి స్కూటీపై కూర్చోవాలని చూడగా షాకింగ్ సీన్ కనిపించింది...

చాలా మంది తమ బైకులు, స్కూటీలను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి వెళ్తుంటారు. కొందరు మరీ నిర్లక్ష్యంగా పార్క్ చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ట్రాఫిక్ పోలీసుల నుంచి సమస్యలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు వాహనాలకు గాలి తీయడం, లారీలో వేసుకుని తీసుకెళ్లడం జరుగుతుంటుంది. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ వాహనదారుడికి వింత అనుభవం ఎదురైంది. రోడ్డు పక్కన స్కూటీని పార్క్ చేసిన అతను తర్వాత అక్కడికి వచ్చి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన యాక్టివా స్కూటర్‌ను రోడ్డు పక్కన ఆపి పని మీద బయటికి వెళ్లాడు. పని ముగించుకున్న తర్వాత అక్కడికి స్కూటీపై కూర్చోవాలని చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తులు అతడి స్కూటీ సీటుపై గుండుసూదిని గుచ్చి వెళ్లారు. చూసుకోకుండా సీటుపై కూర్చుంటే గుచ్చుకుపోయే విధంగా సూదిని ఏర్పాటు చేశారు.

Viral Video: ఆకలితో ఉన్న మేకకు.. ఈ గేదె చేసిన సాయానికి.. దండం పెట్టాల్సిందే..


సదరు యువకుడు స్కూటీపై కూర్చునే సమయంలో (Unknown people sticking needle on the scooty seat) గుండు సూదిని చూసి షాక్ అయ్యాడు. పొరపాటున కూర్చుని ఉంటే సూది గుచ్చుకుని గాయమవడమే కాకుండా ఇన్‌ఫెక్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందిని సదరు యువకుడు తెలిపాడు. తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని తెలియజేస్తూ వీడియో తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: వామ్మో.. ఇదెక్కడి ట్విస్ట్‌రా బాబోయ్.. పాముతో కాకి ఫైట్.. చివరకు చూస్తే..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేంటీ మరీ దారుణంగా ఉందే’’.., ‘‘మీరు సలహాలు ఇస్తున్నట్లు లేదు.. ఇలా చేయొచ్చని ఐడియాలు ఇస్తున్నట్లు ఉంది’’.., ‘‘చాలా ఏళ్ల కిందట ఎయిడ్స్ రోగులు ఇలా కలుషిత సూదులను సీట్లపై గుచ్చేవారు.. వాహనాలపై కూర్చునే ముందు చెక్ చేసుకోవడం బెటర్’’.., ‘‘ఇలాంటి వీడియోలు చేసి కొత్త ఆలోచనలను పుట్టించకండి’’.. అంటూ కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: కోతి చేష్టలు చేస్తున్న పక్షులు.. వ్యక్తి భోజనం చేస్తుంటే సడన్‌గా ఎంట్రీ ఇచ్చి..


ఇవి కూడా చదవండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 24 , 2024 | 06:55 PM

Advertising
Advertising
<