ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బలవంతంగా ఇంట్లోకి వెళ్లాలని చూసిన దొంగ.. ఆ వెంటనే కేకలు పెడుతూ పరుగులు.. అసలేం జరిగిందో చూస్తే..

ABN, Publish Date - Aug 30 , 2024 | 08:31 PM

చోరీలు, దోపిడీల సమయంలో దొంగలకు కొన్నిసార్లు షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరు ఇళ్లల్లో చోరీలు చేసే సమయంలో అనుకోని ప్రమాదాల్లో చిక్కుకోవడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

చోరీలు, దోపిడీల సమయంలో దొంగలకు కొన్నిసార్లు షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరు ఇళ్లల్లో చోరీలు చేసే సమయంలో అనుకోని ప్రమాదాల్లో చిక్కుకోవడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ దొంగ బలవంతంగా ఇంట్లోకి వెళ్లాలని తలుపులు బద్ధలుకొట్టాడు. తీరా తలుపు తీసిన కాసేపటికే అక్కడి నుంచి కేకలు పెడుతూ పరుగులు పెట్టాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) వైరల్ అవుతోంది. ఓ దొంగ పట్టపగలు దోపిడీకి తెగబడతాడు. ఇళ్ల మధ్యలో ఉన్న సందులోకి ఎంటరైన అతను... లోపల ఎవరూ లేని సమయం చూసి (thief tried to enter the house) ఓ ఇంట్లోకి దూరేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో తలుపులను కాలితో తన్నుతూ విధ్వంసం సృష్టిస్తాడు. దీంతో ఇంట్లోని వారు భయంభ్రాంతులకు గురవుతారు.

Viral Video: వరదల్లో షెడ్డులోకి కొట్టుకొచ్చిన మొసలి.. వెళ్తూ వెళ్తూ ఏం చేసిందో చూడండి..


ఇలా ఆ దొంగ పలుమార్లు కాలితో డోరును తన్నిన తర్వాత చేత్తో తెరిచేందుకు ప్రయత్నిస్తాడు. అయితే డోరైతే ఓపెన్ అవుతుంది గానీ.. క్షణాల వ్యవధిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. డోరును ఓపెన్ చేసిన ఇంట్లోని వారు అప్పటికే మరుగుతున్న నీటిని (hot water) సిద్ధంగా ఉంచుకుని ఉంటారు. దొంగ ఇలా తలుపు తీయగానే అతడిపై వేడి వేడి నీటిని వెదజల్లుతారు. సలాసలా మరుగుతున్న నీరు మొఖంపై పడగానే.. ‘‘వామ్మో.. వాయ్యో..’’.. అంటూ కేకలు పెడుతూ రోడ్డు పైకి పరుగులు పెడతాడు.

Viral Video: బ్యాడ్ టైమ్ అంటే ఇదేనేమో.. తన మానాన తాను వెళ్తుంటే.. ఉన్నట్టుండి ఏం జరిగిందో చూడండి..


ఇలా ఆ ఇంట్లోని వారు దొంగకు గట్టి షాక్ ఇచ్చారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ దొంగకు బాగానే జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘చాలా మంచి పని చేశారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.65 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇదేంట్రా బాబోయ్.. రైల్వే గేట్‌ను ఎలా ఆపరేట్ చేస్తున్నారో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Updated Date - Aug 30 , 2024 | 08:31 PM

Advertising
Advertising