ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: యువతి నిర్వాకానికి అవాక్కైన ప్రయాణికులు.. ఆమె చేష్టలతో అంతా విసిగిపోయినా..

ABN, Publish Date - Mar 07 , 2024 | 03:46 PM

రైలు ప్రమాణ సమయాల్లో కొందరు ప్రయాణికుల మధ్యలో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం చూస్తూ ఉంటాం. ప్రధానంగా యువతులు ఇలాంటి పనులు ఎక్కువగా చేయడం చూస్తున్నాం. కొందరు ప్రాంక్‌లు చేస్తూ అందరినీ భయపెడితే.. మరికొందరు...

రైలు ప్రమాణ సమయాల్లో కొందరు ప్రయాణికుల మధ్యలో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం చూస్తూ ఉంటాం. ప్రధానంగా యువతులు ఇలాంటి పనులు ఎక్కువగా చేయడం చూస్తున్నాం. కొందరు ప్రాంక్‌లు చేస్తూ అందరినీ భయపెడితే.. మరికొందరు చిత్రచితిత్ర ప్రవర్తనతో అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రైల్లో ఓ యువతి నిర్వాకానికి ప్రయాణికులంతా విసిగిపోయారు. చివరకు ఏం జరిగిందో చూడండి...

సోషల్ మీడియలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కదులుతున్న మెట్రో రైల్లో ఓ యువతి ప్రయాణికుందరికీ ఉన్నట్టుండీ ఊహించని షాక్ ఇచ్చింది. కిక్కిరిసి ఉన్న రైల్లో ప్రయాణికుల మధ్య నిలబడిన యువతి.. ఉన్నట్టుండి డాన్స్ చేయడం మొదలెట్టింది. ఉన్న కాస్త స్థలంలోనే అటూ, ఇటూ తిరుగుతూ డాన్స్ చేసింది. ఈమె డాన్స్ చూసి పక్కన ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ‘‘ఈమెకు ఇదేం పిచ్చిరా నాయనా’’.. అని అనుకుంటూ తల పక్కకు తిప్పుకొని నిలబడ్డారు.

Viral Video: ఆటోలో వెళ్తున్న యువతిని ఫోన్ నంబర్ అడిగిన కుర్రాళ్లు.. చివరకు చూస్తుండగానే..

అయితే యువతి పక్కనే కూర్చున్న ఓ వ్యక్తి మాత్రం.. ఆమె డాన్స్‌ను ఎంజాయ్ చేశాడు. చూపు తిప్పుకోకుండా ఆమె డాన్స్ చూస్తూ ఉండిపోయాడు. ఇలా కొద్ది సేపు డాన్స్ చేసిన యువతి.. తర్వాత సిగ్గుపడుతూ మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రీల్స్ పిచ్చి ఫీక్స్‌కు వెళ్లింది’’.. అంటూ కొందరు, ‘‘రైళ్లను డాన్స్ షోలకు వేదికలుగా మారుస్తున్నారు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 45 వేలకు పైగా లైక్‪‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పిల్లలను సున్నితంగా ఎలా హెచ్చరించాలో.. ఈ కోతిని చూస్తే తెలిసిపోతుంది..

Updated Date - Mar 09 , 2024 | 11:50 AM

Advertising
Advertising