ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పువ్వులే... నడిసొచ్చెనంటా..!

ABN, Publish Date - Aug 16 , 2024 | 03:27 PM

పిల్లలు దైవ స్వరూపం అంటారు. అందంగా ముస్తామైన కొందరు పిల్లలను చూస్తే నిజంగా దేవదూతల్లా అనిపిస్తుంటారు. అలాంటిది పిల్లలతో ఏకంగా మోడలింగ్ చేయిస్తే..

Viral Video

పిల్లలు దైవ స్వరూపం అంటారు. అందంగా ముస్తామైన కొందరు పిల్లలను చూస్తే నిజంగా దేవదూతల్లా అనిపిస్తుంటారు. అలాంటిది పిల్లలతో ఏకంగా మోడలింగ్ చేయిస్తే.. అందులోనూ ప్రకృతికి అందాన్ని తెచ్చి పెట్టే పువ్వల రూపంలో వారిని ముస్తాబు చేస్తే.. చూడటానికి రెండు కళ్లు చాలవు. సరిగ్గా ఇలాంటి కంటెంట్ తో కూడిన ఒక ఫ్యాషన్ షో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఏఐ వీడియో. ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్.. అనకుండా ఉండలేకపోతున్నారు. ఈ వీడియో గురించి ఓ లుక్కేస్తే..

Relationship: ఈ 3 పొరపాట్లు ఎప్పుడూ చేయకండి.. ఎంత ప్రేమగా ఉన్న భార్యాభర్తలను అయినా విడదీస్తాయివి..!



పిల్లలను అందంగా ముస్తాబు చేయడమంటే పేరెంట్స్ కు చాలా ఇష్టం. ఇక పిల్లలను వివిధ గెటప్ లలో అలంకరించి తమ పిల్లల బాల్యాన్ని చాలా అపురూపమైన జ్ఞాపకాలుగా మలుస్తుంటారు. అయితే చైనాలో నిర్వహించిన ఒక ఫ్యాషన్ షోలో చిన్నారులు తమ తమ ఫ్లవర్ గెటప్ లలో అదరహో అనిపించారు. ఇది ఏఐ వీడియో అయినా వీడియో మాత్రం చాలా ఆకట్టుకుంటోంది. బుడిబుడి అడుగులు వేస్తూ వారు స్టేజ్ మీద నడిచొస్తూ ఉంటే పువ్వులకు ప్రాణం వచ్చిందేమో అనిపిస్తోంది.

ప్రకృతిలో భాగమైన రకరకాల పువ్వుల రూపంలో, విభిన్న రంగులలో చిన్నారుల నడక ఆకట్టుకునేలా ఉంటే.. నడుస్తున్నప్పుడు చిన్నారుల నవ్వులు, వారి ముఖంలో హావభావాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మీరు ఈ వీడియో చూశారంటే ఖచ్చితంగా పువ్వులు నడిచొచ్చాయని ఒప్పుకుంటారు సుమీ..

త్రివర్ణ పతాక రూపకర్త.. పింగళి వెంకయ్య గురించి ఈ నిజాలు తెలుసా..?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీరు తాగితే జరిగేది ఇదే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 16 , 2024 | 03:27 PM

Advertising
Advertising
<