ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇంటి పైకప్పు నుండి వింత శబ్దాలు వస్తున్నాయని మనవరాళ్ల కంప్లైంట్..ఏముందా అని పగలగొట్టి చూస్తే దిమ్మతిరిగే షాక్..!

ABN, Publish Date - Jun 29 , 2024 | 04:33 PM

రాత్రి అయ్యే సరికి ఆ ఇంటి పైకప్పు నుండి వింత శబ్ధాలు వచ్చేవి. పెద్దవాళ్లు వాటిని పట్టించుకోలేదు. కానీ పిల్లలు మాత్రం ఊరికే ఉండలేకపోయారు. రోజూ రాత్రిళ్లు తమ ఇంట్లో వినిపిస్తున్న శబ్దం గురించి తమకు సమయం దొరికినప్పుడల్లా ఆసక్తిగానూ, భయంగానూ మాట్లాడుకునేవారు.

అదొక ఉమ్మడి కుటుంబం. కొడుకు,కోడలు, మనవరాళ్లతో కలసి హాయిగా కాలం వెళ్లబుచ్చుతోంది ఓ వృద్ద జంట. కానీ రాత్రి అయ్యే సరికి ఆ ఇంట్లో వింత శబ్ధాలు వస్తున్నాయి. పెద్దవాళ్లు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ పిల్లలు మాత్రం ఊరికే ఉండలేకపోయారు. రోజూ రాత్రిళ్లు తమ ఇంట్లో వినిపిస్తున్న శబ్దం గురించి తమకు సమయం దొరికినప్పుడల్లా ఆసక్తిగానూ, భయంగానూ మాట్లాడుకునేవారు. పిల్లల మాటలు తాతగారి చెవిన పడ్డాయి. ఆ శబ్దమేంటో తేల్చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఇంటి పై కప్పు తొలగించి చూసి కంగుతిన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు కూడా షాకవుతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

Bald Head: పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి.. లేకపోతే బట్టతల రావడం ఖాయం..!



దేని గురించి అయినా కథలు కథలుగా మాట్లాడటం పిల్లలకు అలవాటు. ఆ ఇంట్లోనూ రాత్రిళ్లు వచ్చే శబ్దం గురించి పిల్లలు అలాగే మాట్లాడేవారు. అది విన్న ఆ ఇంటి యజమాని ఇంటి పైకప్పులో ఏముందో తెలుసుకోవాలని అనుకున్నాడు. కానీ అంతలోనే ఇంట్లో అక్కడక్కడా తేనెటీగలు కనిపించాలి. ఇంటి సీలింగ్ లో తేనెటీగలు నివాసం ఏర్పాటు చేసుకున్నాయేమో అనే అనుమానం వచ్చింది అతనికి. వెంటనే లోచ్ నెస్ హనీ సంస్థకు చెందిన తేనెటీగల పెంపకం దారుడు ఆండ్రూకార్డ్ కు సమాచారం అందించారు. ఆండ్రూకార్డ్ అక్కడికి చేరుకుని తన థర్మల్ ఇమేజింగ్ కెమెరా సహాయంతో ప్లాస్టర్ బోర్డ్ కింద ఏముందో పరిశీలించాడు. అయితే ఆ వెంటనే షాకవ్వడం అతని వంతు అయింది. ఇంటి పైకప్పులో ఏకంగా లక్షా 80వేల తేనెటీగలు తమ స్థావరాన్ని ఏర్పాటుచేసుకున్నట్టు తెలుసుకున్నారు. ఇవి దాదాపు 40వేల లీటర్ల తేనెను ఏర్పాటుచేయగలవని ఆయన తెలిపాడు. దీంతో ఇంటి యజమానితో పాటూ కుటుంబ సభ్యులందరూ షాకయ్యారు.

ఆండ్రూ ఈ సంఘటనకు సంబంధించి ఒక చిన్న వీడియోను lochnesshoney అనే ఇన్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియా చూసిన నెటిజన్లు కూడా షాకవుతున్నారు.

Bill Gates: బిల్ గేట్స్ సక్సెస్ కావడానికి ఈ అలవాట్లే కారణం..!


Black Chickpeas: నల్ల శనగలు ఇలా తిని చూడండి.. ఎంత ఈజీగా బరువు తగ్గుతారంటే..!


మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 29 , 2024 | 04:33 PM

Advertising
Advertising