ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

ABN, Publish Date - Oct 02 , 2024 | 05:19 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ పాత్రలను శుభ్రం చేస్తోంది. ఇందులో విశేషం ఏముందీ.. అనేగా మీ సందేహం. ఆమె పాత్రలను శుభ్రం చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా ఎవరైనా..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో విచిత్రంగా ఆలోచిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేవారిని రోజూ చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా ఇంటి పనులు చేసుకునే మహిళలు.. వాటిని చిత్రవిచిత్ర పద్ధతుల్లో చేయడం చూస్తుంటాం. ఇటుకలతో వాషింగ్ మిషన్ తరహా నిర్మించడం, సైకిల్ చక్రాలతో దుస్తులు ఉతకడం ఇలా వినూత్నంగా ఆలోచించే వారిని చూస్తున్నాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాత్రలు శుభ్రం చేస్తున్న మహిళ అతి తెలివితేటలు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఆహా.. తెలివంటే ఈమెదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ పాత్రలను (woman cleaning dishes) శుభ్రం చేస్తోంది. ఇందులో విశేషం ఏముందీ.. అనేగా మీ సందేహం. ఆమె పాత్రలను శుభ్రం చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా ఎవరైనా పాత్రలను శుభ్రం చేసే సమయంలో పక్కనే నీళ్ల బకెట్ పెట్టుకోవడమో లేదా కొళాయి వద్ద కూర్చోవడమో చేస్తుంటారు.

Viral Video: తన భర్తే అనుకుని ఈమె చేసిన నిర్వాకంతో ఖంగుతిన్న యువకుడు.. చివరకు ట్విస్ట్ ఏంటంటే..


అయితే పాత్రలను శుభ్రం చేస్తున్న క్రమంలో మాటిమాటికీ నీటిని తీసుకునే పని లేకుండా.. ఈమె విచిత్రంగా ఆలోచించింది. ఏకంగా ఓ నీళ్ల పైపును తలపై పెట్టకుంది. ఇలా నీటి పైపును తలకు కట్టుకుని నీళ్లన్నీ తల ముందు వైపు నుంచి పాత్రల మీద పడేలా ఏర్పాట్లు చేసుకుంది. ఇలా ఓ వైపు పాత్రలను శుభ్రం చేస్తూనే.. మరో వైపు వాటిని నీటితో కడుగుతోంది. ఇలా పాత్రలను శుభం చేయడమే కాకుండా దుస్తులను కూడా ఉతికేసింది. ఆమె పని చేస్తున్నంత సేపు తల మీదుగా పైపు నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి.

Viral Video: ఇది కనీవినీ ఎరుగని వీడ్కోలు.. వధువును ఎలా తీసుకెళ్తున్నారో చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, ‘‘స్మార్ట్ వర్క్ అంటే ఇదేనేమో’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 లక్షలకు పైగా లైక్‌లు, 82 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇది కదా పెంపకం అంటే.. స్కూల్‌‌కు వెళ్తూ దారి మధ్యలో ఈ విద్యార్థి చేసిన పని చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 02 , 2024 | 05:19 PM