ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. ఈమె తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. పచ్చి మిరపను ఎలా కట్ చేస్తుందో చూస్తే..

ABN, Publish Date - Nov 30 , 2024 | 11:53 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వంట పని చేసే సమయంలో ఉల్లిపాయలు తరగడం, పచ్చి మిరపకాయలను కట్ చేయడం కొన్నిసార్లు పెద్ద సమస్యగా మారుతుంటుంది. ఉల్లిపాయలు తరిగే సమయంలో కళ్లలో నీళ్లు రావడం, మిరపకాయలు కట్ చేసే సమయంలోనూ మంట తగలడం వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే ఓ మహిళ ఎంతో తెలివితగా మిరపను కట్ చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు..

ఇంటి పనులు చేసే సమయంలో కొందరు మహిళలు తమ బుర్రకు పదునుపెట్టి విచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. కొందరైతే ఓ అడుగు ముందుకేసి కష్టమైన పనులను చిన్న చిన్న చిట్కాలతో ఎంతో ఈజీగా చేసేస్తుంటారు. సైకిల్ పెడల్ సాయంతో దుస్తులు ఉతకండ, గోధుమ ఉండలను ఒకదాని మీద మరొకటి ఉంచి చపాతీలు చేయడం, తలపై నీళ్ల పైపు పెట్టుకుని వంట పాత్రలను శుభ్రం చేయడం వంటి పనులు చేయడం చూశాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ మంట తగలకుండా పచ్చి మిరపను కట్ చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వంట పని చేసే సమయంలో ఉల్లిపాయలు తరగడం, పచ్చి మిరపకాయలను కట్ చేయడం కొన్నిసార్లు పెద్ద సమస్యగా మారుతుంటుంది. ఉల్లిపాయలు తరిగే సమయంలో కళ్లలో నీళ్లు రావడం, మిరపకాయలు కట్ చేసే సమయంలో చేతికి మంట తగలడం, ఆ చేతి మొఖానికి తగిలినప్పుడు మంట పుట్టడం జరుగుతుంటుంది. దీంతో చాలా మంది మిరపకాయలను కట్ చేయాలంటేనే భయపడిపోతుంటారు.

Viral Video: ఆహా.. తెలివంటే నీదేనయ్యా.. పోలీసులకు దొరక్కుండా ఈ లారీ డ్రైవర్ వాడిన ట్రిక్ చూస్తే..


అయితే ఓ మహిళ ఈ సమస్యకు ఎంతో తెలివిగా చెక్ పెట్టింది. మిరపకాయలను ఎదురుగా పెట్టుకున్న ఆమె.. కట్ చేసే సమయంలో ఐస్ క్రీం స్టిక్‌‌ను తీసుకుని వేలికి తగిలించి రబ్బర్ బ్యాండ్ వేసింది. ఆ తర్వాత మిరపకాయలను ఎంచక్కా... (woman cuts chillies with help of ice cream stick) చకచకా కట్ చేసేసింది. ఇలా చేతికి మంట తగలకుండా మిరపకాయలను కట్ చేసిన మహిళ తెలివి చూసి అంతా అవాక్కతున్నారు.

Viral Video: కారుకు పెట్రోల్ కొట్టిన మహిళకు ఊహించని షాక్.. డబ్బుల కోసం ముందు డోరు వద్దకు వెళ్లగా..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది చూసి మా ఇంట్లో వాళ్లు రోజూ ఐస్ క్రీం అడుగుతున్నారు’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఐడియా ఏదో చాలా బాగుందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.84 లక్షలకు పైగా లైక్‌లు, 12.1 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎన్నాళ్ల నుంచి మనసులో పెట్టుకుందో.. వధువుకు స్వాగతం పలికిన వరుడి పరిస్థితి చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 30 , 2024 | 11:53 AM