ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: అందమైన కొడుకు కోసం భార్య వింత నిర్వాకం.. భర్తకు ఆ మాట చెప్పి.. చివరకు..

ABN, Publish Date - Oct 03 , 2024 | 09:33 PM

పెళ్లైన దంపతులు తమకు త్వరగా సంతానం కావాలని కోరుకోవడం సర్వసాధారణం. అయితే కొందరు పిల్లలు కలగకపోతే వేరే పిల్లలను దత్తత తీసుకుని పెంచుకంటారు. కానీ కొందరు మాత్రం తమకు సంతానం కలగలేదనే కారణంతో చివరకు తప్పుడు పనులు చేయడం చూస్తుంటాం. ఇలాంటి..

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లైన దంపతులు తమకు త్వరగా సంతానం కావాలని కోరుకోవడం సర్వసాధారణం. అయితే కొందరు పిల్లలు కలగకపోతే వేరే పిల్లలను దత్తత తీసుకుని పెంచుకంటారు. కానీ కొందరు మాత్రం తమకు సంతానం కలగలేదనే కారణంతో చివరకు తప్పుడు పనులు చేయడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలు నిత్యం మన చుట్టూ ఎక్కడోచోట చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే తాజాగా, ఓ మహిళ చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. అందమైన కొడుకు కావాలనే ఉద్దేశంతో ఓ మహిళ చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏకంగా భర్తతోనే చెప్పి, చివరకు ఆమె చేసిన పని తెలిస్తే మీరు కూడా ఖంగుతింటారు.


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఛతర్‌పూర్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన యువతికి ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఇంతవరకూ వారికి సంతానం కలగలేదు. సదరు మహిళకు అందమైన పిల్లలు కావాలనే కోరిక ఉండేది.

Viral Video: ఆలయంలో నగదు లెక్కింపులో షాకింగ్ సీన్.. సిబ్బంది చేసిన నిర్వాకం చూడండి..


తన భర్త మాత్రం నల్లగా ఉండడంతో ఆమె తీవ్ర నిరాశలో ఉండేది. ఎలాగైనా అందమైన పిల్లలు కావాలని నిత్యం ఆలోచిస్తూ ఉండేది. ఈ క్రమంలో తన భర్త తమ్ముడిని చూడగానే ఆమె బుద్ధి పక్కదారి పట్టింది. తన మరిది అందంగా ఉండడం చూసి, ఎలాగైనా అతడితోనే పిల్లల్ని కనాలని నిర్ణయించుకుంది. సంతానం విషయంలో తరచూ దంపతుల మధ్య గొడవలు (Quarrel between couple) జరుగుతుండేవి.

Viral Video: తాబేలు, కుందేలు మధ్య పోటీ.. మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..


ఈ క్రమంలో ఓ రోజు ఆమె ఏకంగా భర్తతోనే.. ‘‘నీకంటే నీ తమ్ముడు చాలా అందంగా ఉంటాడు’’.. అని చెప్పడంతో అతను షాక్ అయ్యాడు. ఇటీవల ఓ రోజు ఆమె తన మరిదితో కలిసి పారిపోయింది. అనంతరం తన భర్తకు బెదిరింపు మెసేజ్‌లు చేయడం స్టార్ట్ చేసింది. దీంతో చివరకు చేసేదేమీలేక ఆమె భర్త.. బుధవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: ఇది మామూలు టాలెంట్ కాదు భయ్యా.. సైకిల్ టైర్లతో ఇతను చేసిన విన్యాసం చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 03 , 2024 | 09:37 PM