ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అరే.. పెద్ద కష్టమే వచ్చిందే.. చీర ధరించిన మహిళలు.. ఎస్కలేటర్‌ ఎక్కడంతో.. చివరకు..

ABN, Publish Date - Aug 28 , 2024 | 07:27 PM

పల్లెటూరుకు చెందిన వారు పట్టణాలు, నగరాలకు వెళ్లే సమయాల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ప్రధానంగా రద్దీగా ఉన్న రోడ్లు దాటే సమయంలో, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, హోటల్స్ సందర్శించే సమయంలో, లిఫ్ట్‌లు ఎస్కలేటర్లు ఎక్కే సమయంలో వారు పడే ఇబ్బందులు ..

పల్లెటూరుకు చెందిన వారు పట్టణాలు, నగరాలకు వెళ్లే సమయాల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ప్రధానంగా రద్దీగా ఉన్న రోడ్లు దాటే సమయంలో, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, హోటల్స్ సందర్శించే సమయంలో, లిఫ్ట్‌లు ఎస్కలేటర్లు ఎక్కే సమయంలో వారు పడే ఇబ్బందులు ఎదుటి వారికి నవ్వు తెప్పిస్తుంటాయి. మరికొన్నిసార్లు అయ్యో పాపం.. అని అనిపిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చీర ధరించిన మహిళలు ఎస్కలేటర్ ఎక్కడంతో చివరకు తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘అరే.. ఈ మహిళలకు పెద్ద కష్టమే వచ్చిందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చీరలు ధరించిన ఇద్దరు మహిళలు పెద్ద షాపింగ్ మాల్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా వారు ఎస్కలేటర్ (Women on the escalator) ఎక్కా్ల్సి వచ్చింది. అయితే ఎక్కడమైతే బాగానే ఎక్కేశారు.. గానీ తీరా దాన్నుంచి దిగే సమయంలో తికమకపడ్డారు. చివరకు రాగానే వారికి భయం వేసి వెంటనే కూర్చున్నారు.

Viral Video: ఈ వధూవరుల క్రియేటివిటీ మామూలుగా లేదుగా.. భార్యను తన ఇంటికి ఎలా తీసుకెళ్తున్నాడో చూస్తే..


ముందుగా ఓ మహిళ అలా కూర్చునే కాళ్లు, చేతులతో పాక్కుంటూ ఎలాగోలా కిందకు దిగేసింది. తర్వాత వెనుక ఉన్న మహిళ కూడా అలాగే కూర్చుని వచ్చింది. చివరగా దాన్నుంచి ఒక్కసారిగా జంప్ చేసి ఇవతలికి చేరుకుంది. ఈ ఘటనను వారి బంధువులు వీడియో తీసి సోషళ్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Viral Video: ఇదీ.. ఖడ్గమృగాల పవర్ అంటే.. ఎదురుగా రావడం చూసి ఈ సింహాలు ఏం చేశాయో చూడండి..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వాళ్లకు తెలీదని ఎగతాళి చేయడం సబబు కాదు’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటే ఇదంతా నవ్వుకోవడం కోసం చేసినట్లుగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పడగ విప్పిన పామును కూడా కూల్ చేసిన గేదె.. చివరికి ఏమైందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 28 , 2024 | 07:27 PM

Advertising
Advertising