ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. బాహుబలిని మించిపోయాడుగా.. అంతా బైకును డ్రైవ్ చేస్తే.. ఇతను మాత్రం ఏకంగా..

ABN, Publish Date - Aug 22 , 2024 | 08:10 PM

సమాజంలో మన చుట్టూ వివిధ రకాల మనుషులు కనిపిస్తుంటారు. వారిలో కొందరు మిగతా వారి కంటే ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంటారు. ఇకొందరు ఎక్కువ బలం కలిగి ఉంటారు. మరికొందరు ఎవరూ చేయలేని పనులను సైతం ఎంతో సులభంగా చేసేస్తుంటారు. ఇలాంటి...

సమాజంలో మన చుట్టూ వివిధ రకాల మనుషులు కనిపిస్తుంటారు. వారిలో కొందరు మిగతా వారి కంటే ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంటారు. ఇకొందరు ఎక్కువ బలం కలిగి ఉంటారు. మరికొందరు ఎవరూ చేయలేని పనులను సైతం ఎంతో సులభంగా చేసేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బైక్ వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి దాన్ని డ్రైవ్ చేయకుండా చివరకు అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు .. ‘‘వామ్మో.. ఇతను ఏకంగా బాహుబలిని మించిపోయాడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు (young man) చాలా మంది చేయలేని విన్యాసాన్ని (Bike stunts) ఎంతో సులభంగా చేసి చూపించాడు. సాధారణంగా ఎవరైనా బైకును డ్రైవ్ చేస్తారే గానీ.. దాని భుజాల మీద మోయమంటే... ‘‘వామ్మో.. అదెలా సాధ్యం.. మా వల్ల కాదు బాబోయ్’’.. అని అంటారు. కానీ ఇతను మాత్రం ఆ పనిని ఎంతో సులభంగా చేసేశాడు.

Viral Video: వామ్మో.. గూజ్‌బమ్స్ తెప్పించే వీడియో.. నక్కను వేటాడిన డేగ.. చివరికి..


స్టాండ్ వేసి ఉన్న బైకు వద్దకు వెళ్లిన సదరు యువకుడు.. ముందుగా బైకు హ్యాండిల్, ముందు టైరు పట్టుకుని నిలబెట్టాడు. ఆ తర్వాత బైకు సీటు వద్ద నిలబడి దాన్ని మధ్యలో పట్టుకుని ఎంతో చాకచక్యంగా భుజాల పైకి ఎత్తుకున్నాడు. చివరగా అంత పెద్ద బైకును సైతం బియ్యం మూట తరహాలో (man carrying bike on his shoulder) మోసుకెళ్లడాన్ని వీడియోలో చూడొచ్చు. ఈ వ్యక్తి చేసిన విన్యాసం చూసి అంతా షాక్ అవుతున్నారు. గతంలో బైకులతో చాలా మంది వివిధ రకాల సాహసాలు చేసిన విషయం తెలిసిందే. ఓ వ్యక్తి బైకును భుజంపై పెట్టుకుని బస్సుపైకి తీసుకెళ్లిన ఘటనను కూడా చాలా మంది చూసే ఉంటారు.

Viral Video: వస్తు మార్పిడి అంటే ఇదేనేమో.. ఈ కోతి తెలివి మామూలుగా లేదుగా..


అలాగే మరో వ్యక్తి ట్రాఫిక్ జామ్ అవడంతో ఎదురు చూసే ఓపిక లేక బైకును భుజాలపై మోసుకుని వెళ్లడం కూడా చూశాం. కాగా, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇతను బాహుబలిని మించిపోయాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇతడు బలంతో పాటూ ఎంతో టెక్నిక్‌లో ఆలోచించి బైకును లిఫ్ట్ చేశాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఆకలితో ఉన్న మేకకు.. ఈ గేదె చేసిన సాయానికి.. దండం పెట్టాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 22 , 2024 | 08:10 PM

Advertising
Advertising
<