ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఏంట్రా.. ఇదీ..! బైకులపై యవకుడి విచిత్ర విన్యాసాలు.. వీడియో వైరల్ అవడంతో.. చివరకు..

ABN, Publish Date - Sep 28 , 2024 | 08:48 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. బైకులపై ఓ యువకుడు చేసిన విన్యాసాలు చూసి అంతా అవాక్కవుతున్నారు. బైకులపై విచిత్ర విన్యాసాలను చేసే వారిని చాలా మందిని చూస్తుంటాం. కొందరు బైకును గాల్లోకి లేపి మరీ డ్రైవ్ చేస్తే.. ఇంకొందరు..

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో ఫేమస్ కావడానికి కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. మరికొందరు అందరి ముందూ హీరోలా బిల్డప్ ఇస్తూ ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. ఇంకొందరు బైకులపై డేంజరస్ స్టంట్స్ చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బైకులపై ఓ యువకుడు చేసిన విన్యాసాలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ బైకులపై ఇలాంటి విన్యాసాలు నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’’.. అంటూ కామెంట్లు చేస్తు్న్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బైకులపై ఓ యువకుడు చేసిన విన్యాసాలు (Bike stunts) చూసి అంతా అవాక్కవుతున్నారు. బైకులపై విచిత్ర విన్యాసాలను చేసే వారిని చాలా మందిని చూస్తుంటాం. కొందరు బైకును గాల్లోకి లేపి మరీ డ్రైవ్ చేస్తే.. ఇంకొందరు వేగంగా వెళ్తున్న బైకును గాల్లోకి లేపడమే కాకుండా.. దాన్ని పట్టుకుని వేలాడుతూ విన్యాసాలు చేస్తుంటారు. అయితే తాజాగా, ఓ యువకుడు చేసిన విన్యాసం చూసి అంతా షాక్ అవుతున్నారు. సదరు యువకుడు వేగంగా వెళ్తున్న బైకుపై ఏకంగా (Pushups) పుషప్స్ చేశాడు.

Viral Video: గూజ్‌బమ్స్ తెప్పిస్తున్న 12 సెకన్ల వీడియో.. విమానం గాల్లో ఉండగా ఇంధనం అయిపోవడంతో.. చివరకు..


బైకు వేగంగా వెళ్తున్న సమయంలో హ్యాండిల్ వదిలి సీటుపై పడుకున్నాడు. అంతటితో ఆగకుండా కాళ్లను సీటు వెనుక, చేతులను పెట్రోల్ ట్యాంక్‌పై మోపి పుషప్స్ తీశాడు. ఇలా చాలా దూరం వరకూ పుషప్స్ తీసుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో ఏమాత్రం అదుపు తప్పినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే అతను వివిధ రకాల విన్యాసాలు చేశాడు. బైకు వేగంగా వెళ్తున్న సమయంలో హ్యాండిల్ వదిలి సీటుపై నిలబడ్డాడు. అందరికీ చేతులు ఊపుతూ అభివాదం చేశాడు. రద్దీ జనాల మధ్యలోనే బైకును కాళ్లతోనే అటూ, ఇటూ కంట్రోల్ చేస్తూ వెళ్లాడు. ఇలా ఆ వ్యక్తి నిలబడే బైకును చాలా దూరం తీసుకెళ్లాడు.

Viral Video: రైల్లో కాలు మోపడానికి స్థలం లేకున్నా.. ఇతను చేసుకున్న ఏర్పాట్లు చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..


ఈ వీడియో వైరల్ అవడంతో బీహార్ పోలీసులు స్పందించారు. సదరు యువకుడిపై చర్యలు తీసుకోవాలని సమస్తిపూర్ పోలీసులకు ట్యాగ్ చేశారు. అయితే దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు. రెండు నెలల క్రితం హసన్‌పూర్‌ పరిధిలో ఈ వాహనాన్ని సీట్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం ప్రమాదం’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 28 , 2024 | 09:18 PM