ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మృ‌త్యువును కొనితెచ్చుకోవడం అంటే ఇదే.. బైకుపై విన్యాసాలు చేస్తుండగా.. మధ్యలో..

ABN, Publish Date - Dec 08 , 2024 | 03:56 PM

కొందరు యువతులు తెలిసి తెలిసి ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటారు. మరికొందరు ప్రమాదమని తెలిసినా డేంజరస్ స్టంట్స్ చేస్తూ చివరకు ఘోరంగా దెబ్బతింటుంటారు. ఇలాంటి ఘటనలు నిత్యం చూస్తున్నా కూడా పదే పదే అవే తప్పులు చేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో..

కొందరు యువతులు తెలిసి తెలిసి ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటారు. మరికొందరు ప్రమాదమని తెలిసినా డేంజరస్ స్టంట్స్ చేస్తూ చివరకు ఘోరంగా దెబ్బతింటుంటారు. ఇలాంటి ఘటనలు నిత్యం చూస్తున్నా కూడా పదే పదే అవే తప్పులు చేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుతంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు కుర్రాళ్లు బైకుపై విన్యాసాలు చేస్తూ వెళ్తుంటారు. మధ్యలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు కుర్రాళ్లు బైకుపై వెళ్తుంటారు. మధ్యలో బైకు నడుపుతున్న వ్యక్తి.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు. బైకును అటూ, ఇటూ తిప్పుతూ ప్రమాదకర విన్యాసాలు చేస్తూ నడుపుతుంటాడు. ఈ క్రమంలో రోడ్డు మలుపు తిరిగే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.

Viral Video: ఈ యువతి తెలివి మామూలుగా లేదుగా.. ఉష్ణపక్షులను ఎలా మోసం చేసిందో చూడండి..


విన్యాసాలు చేస్తూనే (Stunts on bike) రోడ్డు మలుపు తిరుగుతుండగా.. సడన్‌గా ఎదురుగా ఓ ట్రక్కు వస్తుంది. అయితే తీరా దాని దగ్గరికి వెళ్లే సమయంలో అతను బైకును కంట్రోల్ చేసి, రోడ్డుకు అవతలి వైపు వెళ్లిపోతాడు. దీంతో వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పిపోతుంది. ఈ ఘటనను వారి వెనుకే మరో బైకులో వస్తున్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: ఈ కోతి మరీ స్మార్ట్ గురూ.. యువతి చూడగానే పైకి ఎక్కి మరీ.. చివరకు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం మానుకోండి’’.. అంటూ కొందరు, ‘‘వీళ్ల టైం చాలా బాగుంది.. వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పిపోయింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 600కి పైగా లైక్‌లు, లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంటి సీలింగ్‌లో ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా.. బద్దలు కొట్టి చూడగా చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 08 , 2024 | 03:56 PM