ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. బైకుతో ఇతను చేసిన విన్యాసం చూస్తే..

ABN, Publish Date - Sep 08 , 2024 | 09:33 PM

కొందరు చేసే విన్యాసాలు చూస్తే ఒళ్లుగగుర్పొడిచేలా ఉంటాయి. మరికొందరు చేసే విన్యాసాలు చూస్తే ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

Bike Stunts Video

కొందరు చేసే విన్యాసాలు చూస్తే ఒళ్లుగగుర్పొడిచేలా ఉంటాయి. మరికొందరు చేసే విన్యాసాలు చూస్తే ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బైకుపై చేసిన విన్యాసం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా చాలా మంది బైకులపై వివిధ రకాల విన్యాసాలు (Bike stunts) చేస్తుంటారు. హ్యాండిల్ వదిలి బైకును నడుపుతూ కొందరు, పూర్తిగా ఒక వైపున ఫుట్ స్టాండ్‌పై నిల్చుని మరికొందరు, సీటు వెనుక వైపు నిలబడి ఇంకొందరు విన్యాసాలు చేయడం చూస్తుంటాం.

Viral Video: మొసలి ఆహారాన్ని లాక్కెళ్లిన డేగ.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..


అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు అత్యంత డేంజరస్ స్టంట్ చేశాడు. బైకు ముందు టైరును నిటారుగా గాల్లోకి లేపిన అతను, హ్యాండిల్ పట్టుకుని గాల్లో వేలాడుతూ వెళ్లాడు. ఇలా చాలా దూరం వరకూ వెళ్లి చివరగా బైకును స్లో చేసి కంట్రోల్ చేశాడు. గాల్లో అతను వేలాడుతూ వెళ్లడం చూసి అంతా.. ఎక్కడ కిందపడిపోతాడో అని కంగారుపడ్డారు. అయితే అదృష్టవశాత్తు ఈ విన్యాసాన్ని అతను విజయంవంతంగా పూర్తి చేశాడు.

Optical illusion: ఇక్కడున్న ‘‘राज’’ మధ్యలో ‘‘काज’’ ఎక్కడుందో.. 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేంట్రా బాబోయ్.. చూస్తుంటేనే భయంగా ఉంది’2’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం ప్రాణాలకే ప్రమాదం’’.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1200కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కుక్కల నుంచి తప్పించుకునే క్రమంలో.. చివరకు ఇతడు చేసిన నిర్వాకం..


ఇవి కూడా చదవండి..

Viral Video: కుక్కల నుంచి తప్పించుకునే క్రమంలో.. చివరకు ఇతడు చేసిన నిర్వాకం..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 08 , 2024 | 09:33 PM

Advertising
Advertising