ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కాలువపై కూర్చున్న ప్రేమికులు.. మధ్యలో వచ్చిన మరో యువకుడు.. చివరకు..

ABN, Publish Date - Dec 18 , 2024 | 08:49 AM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది అనేక రకాల కంటెంట్ క్రియేట్ చేస్తూ.. తద్వారా పబ్లిసిటీతో పాటూ ఆదాయం కూడా గడిస్తున్నారు. అయితే కొందరు నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు అంతా అవాక్కయ్యేలా అనిపిస్తుంటాయి. ఈ తరహా..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది అనేక రకాల కంటెంట్ క్రియేట్ చేస్తూ.. తద్వారా పబ్లిసిటీతో పాటూ ఆదాయం కూడా గడిస్తున్నారు. అయితే కొందరు నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు అంతా అవాక్కయ్యేలా అనిపిస్తుంటాయి. ఈ తరహా సంఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ప్రేమ జంట కాలువపై కూర్చుని ఉండగా సడన్‌గా ఓ యువకుడు అక్కడికి వస్తాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రేమ జంట (lovers) కాలువపై ఏర్పాటు చేసిన కాంక్రీట్ స్తంభాలపై సినిమా తరహా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంటుంది. చివరకుర వారిద్దరూ ఒకరినొకరు సినిమా తరహాలో కౌగిలించుకుని, అక్కడే కూర్చుని సరదాగా మాట్లాడుకుంటుంటారు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Viral Video: వ్యూస్ కోసం ఇలా ఎవరైనా చేస్తారా.. రైలు పట్టాలపై అసభ్యకరంగా ఈమె చేసిన పని చూడండి..


ఓ యువకుడు సడన్‌గా ఆ ప్రేమికుల వద్దకు ఎంట్రీ ఇస్తాడు. దగ్గరికి వెళ్లిన అతను చూస్తుండగానే (man pushed the young man into the canal) యువతి పక్కన కూర్చున్న వ్యక్తిని నీళ్లలోకి తోసేస్తాడు. యువకుడు ఇలా చేయడంతో యువతితో పాటూ అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. నీళ్లలో పడ్డ వ్యక్తి చూస్తుండగానే కొట్టుకుంటూ వెళ్తాడు. అతన్ని తోసేసిన వ్యక్తి.. కాసేపటి తర్వాత తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Viral Video: పక్కా స్కెచ్ అంటే ఇదే.. ఒడ్డున ఉన్న కుక్కపై మొసలి టార్గెట్.. ఇంతలో వెనుక నుంచి..


చూస్తుంటే ఇదంతా వ్యూస్ కోసం చేసినట్లుగా అనిపించినా.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీళ్ల యాక్టింగ్ సూపర్.. చాలా బాగా చేశారు’’.. అంటూ కొందరు, ‘‘సినిమా సీన్‌ను తలదన్నేలా ఉందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 990కి పైగా లైక్‌లు, 4.22 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నీళ్లు తాగుతున్న గేదెలు.. సడన్‌గా దూసుకొచ్చిన మొసలి.. చివరకు జరిగింది చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 18 , 2024 | 08:49 AM