ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..

ABN, Publish Date - Oct 22 , 2024 | 09:57 AM

ఇంటి పనులు చేసే క్రమంలో కొందరు మహిళలు అతి తెలివిని ప్రదర్శించడం చూస్తుంటాం. కొందరు దుస్తులు ఉతికేందుకు సైకిల్ చక్రాలను ఉపయోగించడం, వాషింగ్‌మిషిన్ తరహాలో ఇటుకలతో నిర్మాణం చేపట్టడం వంటి పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి ..

ఇంటి పనులు చేసే క్రమంలో కొందరు మహిళలు అతి తెలివిని ప్రదర్శించడం చూస్తుంటాం. కొందరు దుస్తులు ఉతికేందుకు సైకిల్ చక్రాలను ఉపయోగించడం, వాషింగ్‌మిషిన్ తరహాలో ఇటుకలతో నిర్మాణం చేపట్టడం వంటి పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి చేసిన వినూత్న ప్రయోగం వీడిగయో నెట్టింట చక్కర్లు కొడుతోంది. సదరు యువతి ఫ్యాన్ శుభ్రం చేయడాన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇంటి పనులు చేసే సమయంలో ఓ యువతి అతి తెలివితేటలు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇళ్లు శుభ్రం చేసే సమయంలో ఫ్యాన్లను శుభ్రం చేయడం కొందరికి పెద్ద తలనొప్పిగా మారుతుంటుంది. దీంతో చాలా మంది ఫ్యాన్‌ను విప్పకుండానే తడి గుడ్డతో శుభ్రం చేసేస్తుంటారు.

Viral Video: ఏనుగు ఖుషీ అయితే ఎలా ఉంటుందో తెలుసా.. అరటి గెలను చూసిన ఏనుగు.. చివరకు..


అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. ఫ్యాన్‌ను కొత్తగా తళతళా మెరిసేలా చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం దాన్ని ఊడదీసి కొళాయి వద్దకు తీసుకెళ్లింది. తర్వాత పైపుతో (woman poured water on fan) దానిపై నీళ్లు కొడుతూ శుభ్రం చేసింది. ఫ్యాన్ మొత్తాన్ని ఇలా నీటిలో తడిపేసి దుమ్మును క్లీన్ చేసింది. అయితే ఈ క్రమంలో ఫ్యాన్ మోటారులోకి కూడా నీళ్లు పట్టేసింది.

Viral Video: వామ్మో.. ఇలాంటి సీన్లు సినిమాల్లోనే చూస్తుంటాం.. బావిలో నుంచి కొండచిలువలను ఎలా బయటికి తీస్తున్నాడో చూడండి..


ఇలా చిత్రవిచిత్రమైన పద్ధతిలో నీళ్లతో ఫ్యాన్‌ను క్లీన్ చేస్తున్న ఈమెను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫ్యాన్‌ను ఇలా శుభ్రం చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘ఫ్యాన్ శుభ్రం కావడమ మాట ఏమో గానీ.. మోటారు మొత్తం పాడైందిగా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మహిళల బోగీల్లో యువకులు.. దిగే సమయంలో వారి పరిస్థితి ఎలా ఉందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 22 , 2024 | 09:57 AM